ఇది అభివృద్ధి అంటే.. సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్
Breaking News
బిహార్‌లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
వ్యక్తి ఆత్మహత్యాయత్నం.. చివరి క్షణాల్లో ఊహించని ట్విస్ట్
Published on Sat, 11/06/2021 - 11:48
సాక్షి, ప్రకాశం జిల్లా: ఆత్మహత్య చేసుకోబోతున్న వ్యక్తిని మద్దిపాడు పోలీసులు కాపాడారు. కుటుంబ కలహాల నేపథ్యంలో కోన విజయ్‌భాస్కర్‌రెడ్డి ఆత్మహత్యకు యత్నించారు. తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు ఫోన్లో బంధువులకు సమాచారం అందించారు. దీంతో వెంటనే డయల్ 100 ద్వారా పోలీసులకు బాధితుడి సోదరుడు సమాచారం ఇచ్చారు. విజయ్‌భాస్కర్‌రెడ్డి ఉన్న ప్రాంతాన్ని గుర్తించిన పోలీసులు.. ఆత్మహత్యాయత్నాన్ని అడ్డుకున్నారు.
#
Tags