amp pages | Sakshi

ఏపీ: ప్రకాశం జిల్లాలో 34 బ్యాక్‌లాగ్‌ ఖాళీలు

Published on Thu, 03/18/2021 - 18:15

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా కలెక్టర్‌ కార్యాలయం విభిన్న ప్రతిభావంతులైన దివ్యాంగుల బ్యాక్‌లాగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీల సంఖ్య: 34

► డి.ఎస్‌.సి. పరిధిలోని ఉద్యోగాలు: –జూనియర్‌ అకౌంటెంట్‌–01, జూనియర్‌ అసిస్టెంట్‌–08, జూనియర్‌ ఆడిటర్‌–01, జూనియర్‌ స్టెనో–01, ల్యాబ్‌ టెక్నీషియన్‌–01, ఎలక్ట్రీషియన్‌–01, ఎం.పి.హెచ్‌.ఎ–02.

► డి.ఎస్‌.సి. పరిధిలోనికి రాని ఉద్యోగాలు: ఆఫీసు సబార్డినేట్‌/ అటెండర్‌–07, పబ్లిక్‌ హెల్త్‌ మేస్త్రి–01, పబ్లిక్‌ హెల్త్‌ వర్కర్‌–08, కుక్‌–02, చౌకిదార్‌–01.
► అర్హతలు: ఎ జూనియర్‌ అకౌంటెంట్‌: డిగ్రీ, బీకాం, బీఎస్సీ, బీసీఏ, బీటెక్‌/బీఈ ఉత్తీర్ణులవ్వాలి. వయసు: 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.

► జూనియర్‌ అసిస్టెంట్‌: కంప్యూటర్‌ ఆటోమేషన్‌కు సంబంధించిన డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. వయసు: 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.    
► జూనియర్‌ ఆడిటర్‌:  కంప్యూటర్‌ ఆటోమేషన్‌కు సంబంధించిన డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. వయసు: 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.    
► జూనియర్‌ స్టెనో:  డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు టైప్‌ రైటింగ్, షార్ట్‌హ్యాండ్‌ టైపింగ్‌లో అనుభవం ఉండాలి. వయసు: 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.    
► ల్యాబ్‌ టెక్నీషియన్‌:  డీఎంఎల్‌టీ/ఎంఎల్‌టీ ఉత్తీర్ణులవ్వాలి. వయసు: 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.    
► ఎలక్ట్రీషియన్‌:  ఎలక్ట్రికల్‌ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. వయసు: 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. 
   
► ఎంపీహెచ్‌ఏ(స్త్రీలు):  ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణులవ్వాలి. వయసు: 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.    
► ఆఫీసు సబార్డినేట్‌(స్త్రీలు):  ఏడో తరగతి ఉత్తీర్ణులవ్వాలి. వయసు: 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.    
► పబ్లిక్‌ హెల్త్‌ మేస్త్రి(స్త్రీలు):  ఏడో తరగతి ఉత్తీర్ణులవ్వాలి. వయసు: 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.    
► పబ్లిక్‌ హెల్త్‌ వర్కర్‌(స్త్రీలు): ఐదో తరగతి ఉత్తీర్ణులవ్వాలి. వయసు: 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.    
► కుక్‌(స్త్రీలు): ఐదో తరగతి ఉత్తీర్ణులవ్వాలి. వయసు: 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.    
► చౌకిదార్‌(స్త్రీలు):  ఐదో తరగతి ఉత్తీర్ణులవ్వాలి. వయసు: 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.    

► ఎంపిక విధానం: అకాడమిక్‌ మార్కులు, స్క్రీనింగ్‌ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
► దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌. దరఖాస్తును జిల్లా కలెక్టర్‌ కార్యాలయం, ఒంగోలు, ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్‌ చిరునామాకు పంపించాలి.
► దరఖాస్తులకు చివరి తేది: 22.03.2021
► వెబ్‌సైట్‌: https://prakasam.ap.gov.in

ఈసీఐఎల్‌లో టెక్నికల్‌ ఆఫీసర్ ఉద్యోగాలు 

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)