amp pages | Sakshi

పవన్‌.. ఇదేనా నీ ఆదర్శం?: భూమన

Published on Wed, 10/19/2022 - 12:49

సాక్షి, తిరుపతి: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ చేసిన అనుచిత వ్యాఖ్యలు.. తీవ్రమైన నేరంతో సమానమని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఉదయం.. నగరంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అంతకు ముందు  పవన్‌ చేసిన దురుసు వ్యాఖ్యలపై భూమన స్పందించారు.  

‘‘చెప్పుతో కొడతా.. గొంతు పిసికి చంపుతా’’ అని పవన్‌ అనడం హత్యానేరంతో సమానమని మండిపడ్డారు భూమన. చెగువేరా, చలం ఆదర్శమని చెప్పే పవన్‌.. ఇలాగేనా మాట్లాడేదని, అసలు పవన్‌ తన జనసేన క్యాడర్‌ ఏం సందేశం ఇస్తున్నాడని భూమన అసహనం వ్యక్తం చేశారు. పవన్‌ టీడీపీతో అంటకాగుతున్నాడని, తద్వారా సంస్కార హీనుడిగా మారిపోయాడని భూమన పేర్కొన్నారు. 

వ్యవస్థలను మేనేజ్‌ చేయడంలో చంద్రబాబు దిట్ట అని, మూడు రాజధానులకు లభిస్తున్న ప్రజామద్దతును ఓర్వలేకనే కుట్ర పన్నుతున్నాడని మండిపడ్డారు. పవన్‌ ప్రసంగం.. అనంతరం చంద్రబాబుతో భేటీ పరిణామంపై స్పందిస్తూ.. పవన్‌ నగ్నత్వం ఏంటో నిన్నటి పరిణామం ద్వారా బయటపడిందన్నారు.  అంతిమంగా ప్రజాస్వామ్య ద్రోహిగా పవన్‌ నిలిచిపోవడం ఖాయమని భూమన జోస్యం పలికారు భూమన.

Videos

మన అభ్యర్థులు వీరే..భారీ మెజారిటీతో గెలిపించండి

విలవిల లాడిన వృద్ధులు.. 30 మందికిపైగా మృతి..!

Aditi Rao Hydari: సిద్దార్థ్ తో ఎంగేజ్మెంట్

ఇది క్లాస్ వార్..దద్దరిల్లిన నరసాపురం

ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ 31 మూవీ క్రేజీ అప్డేట్

అవ్వా, తాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్ రియాక్షన్..

నరసాపురం జనసంద్రం

రాష్ట్రంలో ముగ్గురు మూర్ఖులు ఉన్నారు: నాగార్జున యాదవ్

చంద్రబాబుపై ఫైర్

పవన్ కళ్యాణ్ ఊగిపోయే స్పీచ్ కి పిఠాపురం శేషు కుమార్ స్ట్రాంగ్ కౌంటర్

ఏపీలో వైఎస్ఆర్ సీపీకి మద్దతు ప్రకటించిన ఆల్ ఇండియా బ్రాహ్మణ ఫెడరేషన్

నా కొడుకు కోసం బందరులో ఎక్కడైనా అడుగు.. ఒక్కటే సమాధానం

మంగళగిరిలో నారా లోకేష్ మొహం చూపించుకోలేకపోతున్నాడు..!

పవన్ కళ్యాణ్ ని వంగా గీత ఒక్క మాట కూడా అనలేదు.. అది ఆమె సంస్కారం..!

Watch Live: నరసాపురంలో సీఎం జగన్ ప్రచార సభ

సీదిరి అప్పలరాజు స్పెషల్ ఇంటర్వ్యూ

వైఎస్ భారతి ఎన్నికల ప్రచారం

వైఎస్ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట

చంద్రబాబు మేనిఫెస్టోను ప్రజలు నమ్మడం లేదు

పిరియా విజయ పల్లె నిద్ర

Photos

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)