amp pages | Sakshi

టుడే ట్రెండింగ్‌ & టాప్‌ 10 ఈవెనింగ్‌ న్యూస్‌

Published on Tue, 06/07/2022 - 17:03

1. YSR Yantra Seva Scheme Launch: ప్రతి అడుగులోనూ రైతన్నకు అండ: సీఎం జగన్‌


వైఎస్సార్‌ యంత్రసేవా పథకం రాష్ట్ర స్ధాయి మెగా పంపిణీలో భాగంగా 3800 ఆర్బీకే స్థాయి యంత్రసేవా కేంద్రాలకు 3,800 ట్రాక్టర్లు, 320 క్లస్టర్‌ స్థాయి యంత్ర సేవా కేంద్రాలకు 320 కంబైన్‌ హార్వెస్టర్ల పంపిణీ జరిగింది. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

2. ఏబీఎన్‌, టీవీ5లకు నేను చెప్పే నిజాలు చూపించే ధైర్యముందా: దివ్యవాణి


నటి దివ్యవాణి ఇటీవలే తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా దివ్యవాణి టీడీపీలో జరుగుతున్న విషయాలపై మరోసారి స్పందించారు. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

3. నూపుర్‌ శర్మ అంతుచూస్తాం.. బెదిరింపులతో అ‍ప్రమత్తమైన పోలీసులు


ముహమ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యలు చేసిన బీజేపీ మాజీ నేత నూపుర్‌ శర్మపై.. విమర్శలు ఏమాత్రం తగ్గడం లేదు. సరికదా బెదిరింపులు వస్తున్నాయి. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

4. అమ్నీషియా పబ్‌ కేసు: సీఎస్‌, డీజీపీకి మహిళా కమిషన్‌ నోటీసులు


జూబ్లీహిల్స్‌ అమ్నీషియా పబ్‌ లైంగిక దాడి ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ కేసులో రాజకీయ నేతల కొడుకులు ఉండటంతో చర్చనీయాంశంగా మారింది. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

5. రఘనందన్‌ రావు.. ఇన్నోవా వీడియో ఎందుకు చూపించలేదు: రేణుకా చౌదరి


జూబ్లీహిల్స్‌ అమ్నీషియా పబ్‌ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ తీరుపై విపక్ష పార్టీల నేతలు మండిపడుతున్నారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

6. రియల్‌ హీరో: ప్రాణత్యాగంతో 144 మందిని కాపాడాడు!


తన ప్రాణం పోతుందని తెలిస్తే.. ఎవరైనా భయపడతారు. తనను తాను కాపాడుకునే ప్రయత్నం చేస్తారు. కానీ, తన ప్రాణం పోయినా.. ఇతరులను కాపాడాలని చూసేవాళ్లను ఏం అనాలి?.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

7. ఉమ్రాన్‌ మాలిక్‌పై సౌతాఫ్రికా కెప్టెన్‌ ప్రశంసలు! అతడు స్పెషల్‌.. కానీ..


‘‘సౌతాఫ్రికాలో మేము ఫాస్ట్‌ బౌలర్లను ఎదుర్కొంటూనే పెరిగాము అని చెప్పొచ్చు.  అయినాగానీ, ఏ బ్యాటర్‌ కూడా గంటకు 150 కిలోమీటర్ల వేగంతో వచ్చే బంతిని ఎదుర్కోవడానికి ఇష్టపడడు కదా!
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

8. నయనతారతో పెళ్లిపై స్పందించిన విఘ్నేష్ శివన్​..


 సౌత్‌ ఇండస్ట్రీలో లేడీ సూపర్‌స్టార్‌గా కీర్తి గడించింది నయనతార. ఆమె ప్రముఖ డైరెక్టర్‌ విఘ్నేష్‌ శివన్‌తో వివాహ బంధంతో ఒక్కటి కానున్నారన్న వార్తలు హల్‌చల్‌ చేస్తున్న విషయం తెలిసిందే.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

9. రీడిజైన్డ్‌ యాపిల్‌ మ్యాక్‌బుక్‌ ఎయిర్‌ వచ్చేసింది: ప్రత్యేకతలేంటి?


యాపిల్‌ రీడిజైన్ చేసిన సరికొత్త మ్యాక్‌బుక్ ఎయిర్‌ను తీసుకొచ్చింది. ఎం1 చిప్‌ను  అప్‌గ్రేడ్‌ చేసి ఎం 2 చిప్‌తో కొత్త మ్యాక్‌బుక్ ఎయిర్‌ను తాజాగా ఆవిష్కరించింది. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

10. భారీ హార్ట్‌ ఎటాక్‌ సమయంలో గుండె కండరం చచ్చుబడిపోతుంది.. కానీ ఈ ప్రొటిన్‌ వల్ల


చాలా తక్కువగా లేదా ఓ మోస్తరుగా వచ్చిన హార్ట్‌ అటాక్‌లోనూ... శరీరం తనను తాను రిపేరు చేసుకునే ప్రక్రియ సాగుతుంది. ఇదెలా జరుగుతుందో తెలుసుకోడానికి శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

Videos

అచ్చెన్నాయుడు సొంత గ్రామంలో టీడీపీ రిగ్గింగ్ బయటపడ్డ వీడియో

ఓటేస్తే చంపేస్తారా..! మహిళలపై ఇంత దారుణమా..!

ఇదే సాక్ష్యం... సంచలన నిజాలు బయటపెట్టిన KSR

టీడీపీకి ఓటు వేయలేదని బంధించి హింసించిన TDP నేతలు ..

అనిల్ కుమార్, కాసు మహేష్ ల పైకి కర్రలతో టీడీపీ మూకలు

ప్రశాంత్ కిషోర్ పై విరుచుకుపడ్డ అనలిస్ట్ KS ప్రసాద్

కవిత ఛార్జ్ షీట్ పై నేడు విచారణ..

వైఎస్సార్సీపీ నేతల ఇళ్లకు నిప్పు పెట్టిన టీడీపీ..

అట్టహాసంగా మోడీ నామినేషన్

అక్కడ రీ-పోలింగ్ ?

Photos

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్‌ (ఫోటోలు)

+5

హీరోగా యూట్యూబర్‌ నిఖిల్.. సంగీత్‌ సినిమా లాంఛ్‌ (ఫోటోలు)

+5

Royal Challengers Bengaluru: తిరుమ‌ల శ్రీవారి సేవ‌లో ఆర్సీబీ క్రికెట‌ర్లు (ఫొటోలు)

+5

పిఠాపురం: సీఎం జగన్‌ ప్రచార సభలో ఎటుచూసినా జనసంద్రం (ఫొటోలు)

+5

CM Jagan Kaikalur Meeting: కైకలూరు.. జనహోరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ రోడ్‌ షో: జనసంద్రమైన చిలకలూరిపేట (ఫొటోలు)

+5

తాగుడుకు బానిసైన టాలీవుడ్‌ హీరోయిన్‌.. జీవితమే తలకిందులు.. ఒక్కసారిగా.. (ఫోటోలు)

+5

కడపలో సీఎం జగన్‌ ఎన్నికల రోడ్‌ షో: ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

పుత్తూరులో సీఎం జగన్‌ రోడ్‌ షో: పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)