amp pages | Sakshi

చంద్రబాబు హయాంలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకోణం.. కీలక అరెస్టులు

Published on Thu, 08/25/2022 - 14:36

సాక్షి, విజయవాడ: చంద్రబాబు హయాంలో జరిగిన స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకోణం కేసుకు సంబంధించి ఢిల్లీలో ఇద్దరిని సీఐడీ అధికారులు అరెస్ట్‌ చేశారు. ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌లో ‘సీమెన్స్‌’ కుంభకోణం కేసును కోర్టు విచారణ చేపట్టింది. ఢిల్లీలో సీఏ విపిన్‌కుమార్‌ శర్మ, అతని భార్య నీలం శర్మను అరెస్ట్‌ చేశారు. ట్రాన్సిస్ట్‌ వారెంట్‌ మీద విజయవాడకు తరలించారు. సెప్టెంబర్‌ 7 వరకు జ్యుడిషియల్‌ కస్టడీకి కోర్టు ఆదేశించింది.
చదవండి: కుప్పంలో హై టెన్షన్‌.. డిపోల్లోనే బస్సులు

Videos

బాబును నమ్మే ప్రసక్తే లేదు..

మహిళలపైనా పచ్చమూకల దాష్టీకం..

నేడు సీఎం జగన్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇదే

విజనరీ ముసుగేసుకున్న అవినీతి అనకొండ

విజయవాడలో సాక్షి ప్రజా ప్రస్థానం

పవన్, బాబు, లోకేష్ పై జోగి రమేష్ పంచులు

వైఎస్సార్సీపీలో భారీ చేరికలు

ఎంపీ గురుమూర్తి తో సాక్షి స్పెషల్ ఇంటర్వ్యూ

చంద్రబాబుని చీ కొడుతున్న ప్రజలు..రాచమల్లు స్ట్రాంగ్ కౌంటర్

ముమ్మరంగా ప్రచారం..జగన్ కోసం సిద్ధం..

Photos

+5

SRH Vs LSG Photos: హైదరాబాద్‌ vs లక్నో సూపర్‌ జెయింట్స్‌..ఉప్పల్‌ ఊగేలా తారల సందడి (ఫొటోలు)

+5

How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)

+5

HBD Pat Cummins: సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ సాబ్.. ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్‌’ (ఫొటోలు)

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)