amp pages | Sakshi

అచ్చెన్న చరిత్రంతా హత్యా రాజకీయాలే: దువ్వాడ

Published on Sat, 02/13/2021 - 14:31

సాక్షి, శ్రీకాకుళం :  టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే అచ్చెన్నాయుడుపై టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్‌ విమర్శలతో విరుచుకుపడ్డారు. అచ్చెన్నాయుడు తెలుగు దొంగల పార్టీ అధ్యక్షుడంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆయన ఓ గూండా, క్రిమినల్ అని మండిపడ్డారు. ఎందరినో హింసించి పెద్ద ఎత్తున అక్రమాస్తులు సంపాదించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలను హింసించిన ద్రోహి అచ్చెన్నాయుడు అని అన్నారు. నిమ్మాడలో నామినేషన్ వేస్తే చంపుతామని బెదిరించారని, అచ్చెన్నాయుడు సోదరుడు హరిప్రసాద్‌ నాపై దాడి చేశాడని పేర్కొన్నారు. అచ్చెన్నాయుడి తండ్రి నుంచి హత్యా రాజకీయాలు మొదలయ్యాయని గుర్తుచేశారు. ఎందరినో చంపి రాజకీయంగా అడ్డు తొలగించుకున్నారని మండిపడ్డారు. అచ్చెన్నాయుడు చరిత్రంతా హత్యా రాజకీయాలే అని దువ్వాడ శ్రీనివాస్ అన్నారు.

 

Videos

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

పొన్నూరు లో పవన్ సభ అట్టర్ ఫ్లాప్ అంబటి మురళీకృష్ణ సెటైర్లు

చంద్రబాబు, కొడుకు పప్పు తుప్పు.. అనిల్ కుమార్ యాదవ్ స్పీచ్ కి దద్దరిల్లిన మాచెర్ల

"వాళ్లకి ఓటమి భయం మొదలైంది అందుకే ఈ కొత్త డ్రామా.."

Photos

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)