amp pages | Sakshi

గ్రహం అనుగ్రహం (08-09-2020)

Published on Tue, 09/08/2020 - 06:23

శ్రీ శార్వరి నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు భాద్రపద మాసం, తిథి బ.షష్ఠి రా.8.01 వరకు, తదుపరి సప్తమి నక్షత్రం భరణి ఉ.6.17 వరకు, తదుపరి కృత్తిక, వర్జ్యం రా.7.25 నుంచి 9.10 వరకు, దుర్ముహూర్తం ఉ.8.16 నుంచి 9.05 వరకు తదుపరి రా.10.47 నుంచి 11.34 వరకు అమృతఘడియలు... లేవు

సూర్యోదయం :    5.50
సూర్యాస్తమయం    :  6.07
రాహుకాలం :  ప. 3.00 నుంచి 4.30 వరకు
యమగండం :  ఉ.9.00 నుంచి 10.30 వరకు 

మేషం: పరిస్థితులు అనుకూలిస్తాయి. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగయత్నాలు సానుకూలం. ఆస్తిలాభం. ఆర్థికాభివృద్ధి. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.

వృషభం: పనుల్లో ఆటంకాలు. వ్యయప్రయాసలు. మిత్రుల నుంచి ఒత్తిడులు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. దైవదర్శనాలు. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి.

మిథునం: పనులు విజయవంతంగా సాగుతాయి. ఆప్తుల నుంచి కీలక సమాచారం. వాహనయోగం. ఆస్తివివాదాల పరిష్కారం. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహవంతంగా సాగుతాయి.

కర్కాటకం: మిత్రులతో సఖ్యత. చిన్ననాటి మిత్రుల కలయిక. వస్తులాభాలు. వివాదాల పరిష్కారం. పరపతి పెరుగుతుంది. వాహనయోగం. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి.

సింహం:ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. అనుకోని ప్రయాణాలు. ఇంటాబయటా సమస్యలు. అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.

కన్య: శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు. దూరప్రయాణాలు. కుటుంబసభ్యులతో విభేదాలు. స్వల్ప అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలు నిరాశాజనకంగా ఉంటాయి.

తుల: కొత్త విద్యావకాశాలు. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవం. ఆస్తి వివాదాల పరిష్కారం. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలలో అనుకూలత.

వృశ్చికం: సంఘంలో గౌరవం పెరుగుతుంది. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపారవృద్ధి. ఉద్యోగులకు ఉన్నత పోస్టులు.

ధనుస్సు: ఆర్థిక ఇబ్బందులు. రుణయత్నాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబసభ్యులతో విభేదాలు. దైవదర్శనాలు చేçసుకుంటారు. వృత్తి, వ్యాపారాలలో చికాకులు.

మకరం: ఆర్థిక లావాదేవీలు మందకొడిగా సాగుతాయి. పనుల్లో ఆటంకాలు. ఆరోగ్యసమస్యలు. ఆస్తి వివాదాలు. బంధువులతో మాటపట్టింపులు. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిళ్లు.

కుంభం: ఆకస్మిక ధనలాభం. పనులు చకచకా సాగుతాయి. ఆప్తుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపార, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.

మీనం: కొత్త రుణాల కోసం యత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో తగాదాలు. అనారోగ్యం. కుటుంబంలో సమస్యలు. వృత్తి, వ్యాపారాలు సాధారణంగా ఉంటాయి.
 

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌