amp pages | Sakshi

గ్రహం అనుగ్రహం (16-09-2020)

Published on Wed, 09/16/2020 - 06:43

శ్రీ శార్వరి నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు భాద్రపద మాసం, తిథి బ.చతుర్దశి రా.7.04 వరకు, తదుపరి అమావాస్య, నక్షత్రం మఖ ప.12.07 వరకు, తదుపరి పుబ్బ వర్జ్యం రా.7.42 నుంచి 9.14 వరకు, దుర్ముహూర్తం ప.11.32 నుంచి 12.19 వరకు, అమృతఘడియలు... ఉ.9.46 నుంచి 11.20 వరకు.

సూర్యోదయం :    5.51
సూర్యాస్తమయం    :  6.01
రాహుకాలం :  ప. 12.00 నుంచి 1.30 వరకు
యమగండం :  ఉ.7.30 నుంచి 9.00 వరకు

గ్రహఫలం:

మేషం: పనుల్లో అవాంతరాలు. రాబడికి మించిన ఖర్చులు. బంధువులతో తగాదాలు. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలు కొద్దిపాటి చికాకులు.

వృషభం: రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. పనుల్లో అవాంతరాలు. వృత్తి, వ్యాపారాలు  మందగిస్తాయి. బంధువుల నుంచి ఒత్తిడులు.

మిథునం: కొత్త విషయాలు తెలుస్తాయి. ప్రముఖులతో పరిచయాలు. పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు నూతనోత్సాహం.

కర్కాటకం: ఆస్తి వివాదాలు. ఆర్థిక లావాదేవీలలో ఒడిదుడుకులు. ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి. స్థిరాస్తి విషయంలో చికాకులు.

సింహం: ప్రముఖుల నుంచి ఆహ్వానాలు. పనులు విజయవంతంగా సాగుతాయి. స్థిరాస్తివృద్ధి. వృత్తి, వ్యాపారాలలో ప్రోత్సాహం. విద్యార్థుల కృషి ఫలిస్తుంది. కొత్త వ్యక్తుల పరిచయం.

కన్య: దూరప్రయాణాలు. ఆధ్యాత్మిక చింతన. కార్యక్రమాలలో ఆటంకాలు. అనారోగ్యం. కుటుంబసమస్యలు. మిత్రులతో విభేదాలు. వృత్తి, వ్యాపారాలలో సమస్యలు.

తుల: నూతన విద్యావకాశాలు. మిత్రుల కలయిక. పనులు సకాలంలో పూర్తి. సంఘంలో గౌరవం.. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత ఉత్సాహాన్నిస్తాయి. వస్తులాభాలు.

వృశ్చికం: కొత్త పనులు చేపడతారు. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. ఆస్తిలాభ సూచనలు. కొన్ని సమస్యల నుంచి గట్టెక్కుతారు. వృత్తి, వ్యాపారాలలో అనుకూల పరిస్థితి.

ధనుస్సు: దూరప్రయాణాలు. బంధువులతో విభేదాలు. పనుల్లో కొంత జాప్యం. ఆరోగ్యభంగం. దైవదర్శనాలు. వృత్తి, వ్యాపారాలలో ఇబ్బందులు తప్పకపోవచ్చు.

మకరం: ఆర్థిక ఇబ్బందులు తప్పవు. ధనవ్యయం. బ«ంధువులతో తగాదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. శ్రమాధిక్యం. పనులు వాయిదా వేస్తారు. వృత్తి, వ్యాపారాలలో ఆటంకాలు.

కుంభం: ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యవహారాలలో పురోగతి సాధిస్తారు. ఆధ్యాత్మిక చింతన. వృత్తి, వ్యాపారాలలో కొంత అనుకూలత. చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు.

మీనం: కార్యజయం. ఆస్తి వివాదాల పరిష్కారం.  ప్రముఖులతో పరిచయాలు. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు అధిగమిస్తారు. దూరప్రాంతాల నుంచి కీలక సమాచారం. 
 

Videos

రేపల్లె గడ్డ దద్దరిల్లే సీఎం జగన్ గూస్ బంప్స్ స్పీచ్

సీఎం జగన్ రాయల్ ఎంట్రీ

ప్రజలు జాగ్రత్త.. బాబుపై ద్వారంపూడి సెటైర్లు

దొంగలు దొరికారు

రాజకీయం కోసం ఎంత నీచానికైనా దిగజారతాడు..కన్నబాబు ఫైర్

హిందూపురానికి బాలకృష్ణ చేసిందేమీ లేదు.. అందుకే ప్రజలు నాకు బ్రహ్మరథం పడుతున్నారు

జగనన్న సంక్షేమమే నన్ను గెలిపిస్తుంది..175/175 పక్కా

సీఎం రమేష్ ను కలవడంపై కొమ్మినేని విశ్లేషణ

అప్పుడు కరెక్ట్.. ఇప్పుడు రాంగ్ ఎలా..బయటపడ్డ టీడీపీ కుట్ర

రెచ్చిపోయిన పచ్చ బ్యాచ్‌..

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌