amp pages | Sakshi

ఈ రాశివారికి వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం

Published on Thu, 01/21/2021 - 06:20

శ్రీ శార్వరి నామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంత ఋతువు పుష్య మాసం, తిథి శు.అష్టమి ప.3.26 వరకు, తదుపరి నవమి, నక్షత్రం అశ్వని ప.3.42 వరకు, తదుపరి భరణి, వర్జ్యం ప.11.14, నుంచి 1.00 వరకు, తిరిగి  రా.2.20 నుంచి 4.04 వరకు, దుర్ముహూర్తం ఉ.10.21 నుంచి 11.04 వరకు, తదుపరి ప.2.46 నుంచి 3.30 వరకు అమృతఘడియలు... ఉ.7.44 నుంచి 9.28 వరకు.

సూర్యోదయం :    6.38
సూర్యాస్తమయం    :  5.45
రాహుకాలం : ప.1.30 నుంచి 3.00 వరకు
యమగండం :  ఉ.6.00 నుంచి 7.30 వరకు

మేషం : ఆకస్మిక ధనలబ్ధి. ప్రముఖులతో పరిచయాలు. స్నేహితులతో సఖ్యత. కుటుంబంలో సమస్యలు పరిష్కారం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహం.

వృషభం : పరిస్థితులు అనుకూలిస్తాయి. శ్రమాధిక్యం. ఆరోగ్యభంగం. దూరప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో అదనపు పనిభారం.

మిథునం : చర్చలు సఫలం. ఇంటిలో ఆహ్లాదకర వాతావరణం. కుటుంబంలో సమస్యలు తీరతాయి. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు.

కర్కాటకం : ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యవహారాలలో విజయం. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి.

సింహం : పనుల్లో ప్రతిబంధకాలు. రుణాలు చేస్తారు. బంధువులతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఉద్యోగయత్నాలు మందగిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు మరిన్ని చికాకులు.

కన్య : మిత్రుల నుంచి ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. అనారోగ్యం. ప్రయాణాలలో కొన్ని మార్పులు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశాజనకంగా సాగుతాయి.

తుల : ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. పరిచయాలు పెరుగుతాయి. బంధువుల కలయిక. పనుల్లో విజయం.  వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

వృశ్చికం : కొత్త విషయాలు తెలుస్తాయి. ప్రముఖుల నుంచి కీలక సందేశం. ఉద్యోగలాభం. యత్నకార్యసిద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త ఆశలు.

ధనుస్సు : పనులు ముందుకు సాగవు. ఆర్థిక ఇబ్బందులు ఎదురుకావచ్చు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. బంధువులతో తగాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.

మకరం : శ్రమపడ్డా ఫలితం కనిపించదు. రుణదాతల ఒత్తిడులు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. స్వల్ప అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం.

కుంభం : కొత్త పనులు చేపడతారు. దైవదర్శనాలు. కీలక నిర్ణయాలు. కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.

మీనం : వివాదాలు నెలకొంటాయి. పరిస్థితులు అనుకూలించవు. దూరప్రయాణాలు. దైవచింతన. అనారోగ్య సూచనలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని సమస్యలు.

Videos

గాజువాకలో జనజాతర

బీజేపీ, టీడీపీ, జనసేన తోడు దొంగలు..!

విశాఖ నుంచే ప్రమాణస్వీకారం చేస్తా

వీళ్లే మన అభ్యర్థులు.. ఈసారి ఢిల్లీ పీఠం కదలాలి

ఇచ్ఛాపురం బహిరంగ సభలో సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్

చంద్రబాబు చేసిన మోసాలు లైవ్ లో వినిపించిన సీఎం జగన్

బాబును చీల్చి చెండాడిన మహిళలు

ఓటు తో కొట్టే దెబ్బకు ఢిల్లీ పీఠం కదలాలి..

సీఎం జగన్ ప్రభుత్వంలో ఉత్తరాంధ్రకు చేసిన అభివృద్ధి ఇదే

మీ జగన్ మార్క్ పథకాలు ఇవి...!

Photos

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?