amp pages | Sakshi

ఈ రాశివారికి వ్యాపారాలలో నిరుత్సాహం

Published on Fri, 07/23/2021 - 06:16

శ్రీ ప్లవ నామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం, తిథి శు.చతుర్దశి ఉ.10.07 వరకు, తదుపరి పౌర్ణమి నక్షత్రం పూర్వాషాఢ ప.2.51 వరకు, తదుపరి ఉత్తరాషాఢ వర్జ్యం రా.10.28 నుండి 12.00 వరకు, దుర్ముహూర్తం ఉ.8.14 నుండి 9.05 వరకు, తదుపరి ప.12.30 నుండి 1.22 వరకు అమృతఘడియలు... ఉ.10.18 నుండి 11.46 వరకు.

సూర్యోదయం :    5.39
సూర్యాస్తమయం   :  6.33
రాహుకాలం : ఉ.10.30 నుంచి 12.00 వరకు
యమగండం :  ప.3.00 నుంచి 4.30 వరకు

మేషం... ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. ధనవ్యయం. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. వృత్తి, వ్యాపారాలలో మార్పులు. కళాకారులకు చికాకులు. 

వృషభం... ధనవ్యయం. ఇంటాబయటా ఒత్తిడులు. బంధువుల నుంచి ముఖ్య సమాచారం. వ్యాపార, ఉద్యోగాలలో గందరగోళం. విద్యార్థులకు నిరుత్సాహం. 

మిథునం... ఆర్థికాభివృద్ధి. నూతన ఉద్యోగయోగం. ముఖ్య నిర్ణయాలు. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. దైవదర్శనాలు. కళాకారులకు శుభవార్తలు. 

కర్కాటకం... కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు. ఆర్థిక పరిస్తితి ఆశాజనకంగా ఉంటుంది. వ్యవహారాలలో విజయం. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. 

సింహం... సన్నిహితులతో మాటపట్టింపులు. ధనవ్యయం. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు. దూరపు బంధువుల కలయిక. అనుకున్న పనుల్లో జాప్యం. దైవదర్శనాలు. 

కన్య... బంధువులతో మాటపట్టింపులు. రుణాలు చేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. ఇంటాబయటా ఒత్తిడులు.వృత్తి, వ్యాపారాలలో నిరుత్సాహం. కళాకారులకు ఒత్తిడులు. 

తుల... సంఘంలో గౌరవం. ఆప్తుల నుంచి శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వస్తులాభాలు. వృత్తి, వ్యాపారాలలో ముందడుగు. విద్యార్థుల యత్నాలు సఫలం. 

వృశ్చికం... కుటుంబంలో కొద్దిపాటి చికాకులు. ధనవ్యయం. ఉద్యోగయత్నాలు నిరాశ కలిగిస్తాయి. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు. విద్యార్థులకు శ్రమాధిక్యం. 

ధనుస్సు... ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. సంఘంలో పరపతి పెరుగుతుంది. వస్తు, వస్త్రలాభాలు. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి. స్థిరాస్తి వివాదాల పరిష్కారం. 

మకరం... వ్యయప్రయాసలు. పనులలో కొద్దిపాటి ఆటంకాలు. బంధువులతో మాటపట్టింపులు. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు. కళాకారులకు వివాదాలు. 

కుంభం... పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వృత్తి, వ్యాపారాలలో పురోగతి. ఆహ్వానాలు రాగలవు.

మీనం... కొత్త కార్యక్రమాలు చేపడతారు. ఆర్థిక వ్యవహారాలు పురోగతిలో ఉంటాయి. వస్తులాభాలు. వృత్తి, వ్యాపారాలలో అనుకూలస్థితి. విద్యార్థుల కృషి ఫలిస్తుంది.

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)