amp pages | Sakshi

ఈ రాశివారు కొత్త పనులు చేపడతారు

Published on Wed, 12/30/2020 - 06:26

శ్రీ శార్వరి నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, తిథి పౌర్ణమి ఉ.8.34 వరకు తదుపరి బ.పాడ్యమి, నక్షత్రం ఆరుద్ర రా.7.04 వరకు తదుపరి పునర్వసు, వర్జ్యం... లేదు. దుర్ముహూర్తం ప.11.40 నుంచి 12.23 వరకు అమృతఘడియలు... ఉ.8.27 నుంచి 10.06 వరకు.

సూర్యోదయం :    6.34
సూర్యాస్తమయం    :  5.32
రాహుకాలం :  ప. 12.00 నుంచి 1.30 వరకు
యమగండం :  ఉ.7.30 నుంచి 9.00 వరకు

రాశిఫలాలు:

మేషం:  ఆర్థిక వ్యవహారాలలో పురోగతి. పరిచయాలు విస్తృతమవుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. కొత్త పనులు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. నూతన విద్యావకాశాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

వృషభం: ఇంటాబయటా కొద్దిపాటి సమస్యలు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. సన్నిహితులతో మాటపట్టింపులు.  

మిథునం:  చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం. నూతన ఉద్యోగప్రాప్తి. అదనపు ఆదాయం సమకూరుతుంది. వస్తులాభాలు.

కర్కాటకం: సంఘంలో గౌరవమర్యాదలు పెరుగుతాయి. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి. ప్రముఖులతో పరిచయాలు. ధనలాభాలు. గత జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయి.

సింహం: దైవచింతన. వ్యాపారాలు, ఉద్యోగాలు చికాకు పరుస్తాయి. పనుల్లో కొంత జాప్యం. ఆర్థిక ఇబ్బందులు. కొత్తగా రుణయత్నాలు. ప్రయాణాలలో కొన్ని మార్పులు.

కన్య:  బంధువుల నుంచి ఒత్తిడులు. వ్యాపారాలు నిరాశ పరుస్తాయి. ఉద్యోగాలలో స్వల్ప మార్పులు. కొన్ని పనుల్లో ఆటంకాలు. దూరప్రయాణాలు. ఆరోగ్య సమస్యలు.  శ్రమాధిక్యం.

తుల:  కొత్త పరిచయాలు. సమావేశాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మీ సమర్థతను చాటుకుంటారు. కొత్త పనులు చేపడతారు. ఆత్మీయుల నుంచి పిలుపు అందుతుంది. వస్తులాభాలు.

వృశ్చికం:  శ్రమకు ఫలితం కనిపిస్తుంది. వ్యాపారాలలో మరిన్ని లాభాలు. ఉద్యోగాలలో పనిభారం తగ్గుతుంది. ఆశ్చర్యకరమైన సంఘటనలు. ఆర్థికాభివృద్ధి. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు.

ధనుస్సు:  ఆలోచనలు కలసిరావు. బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు. కొన్ని సమస్యలు ఎదురై సవాలుగా మారతాయి. ఆకస్మిక ప్రయాణాలు. రుణాలు చేస్తారు.

మకరం:  ప్రయాణాలు వాయిదా పడతాయి. అనారోగ్యం. బంధువులతో తగాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త చిక్కులు. వ్యవహారాలు ముందుకు సాగవు. ఆలోచనలు స్థిరంగా ఉండవు.

కుంభం:వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో ప్రోత్సాహం.  ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్త వ్యక్తులతో పరిచయాలు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

మీనం: మిత్రులతో తగాదాలు. స్వల్ప అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు ఇబ్బందిగా మారవచ్చు. వ్యవహారాలలో అవాంతరాలు. ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు.

Videos

ఇది అభివృద్ధి అంటే.. సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్

పొరపాటున బాబుకు ఓటేస్తే పథకాలకు ముగింపే..!

జగనన్న రాకతో దద్దరిల్లిన గాజువాక సభ

గాజువాకలో జనజాతర

బీజేపీ, టీడీపీ, జనసేన తోడు దొంగలు..!

విశాఖ నుంచే ప్రమాణస్వీకారం చేస్తా

వీళ్లే మన అభ్యర్థులు.. ఈసారి ఢిల్లీ పీఠం కదలాలి

ఇచ్ఛాపురం బహిరంగ సభలో సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్

చంద్రబాబు చేసిన మోసాలు లైవ్ లో వినిపించిన సీఎం జగన్

బాబును చీల్చి చెండాడిన మహిళలు

Photos

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?