amp pages | Sakshi

గ్రహం అనుగ్రహం(27-08-2020)

Published on Thu, 08/27/2020 - 06:31

శ్రీ శార్వరి నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు భాద్రపద మాసం, తిథి శు.నవమి ప.12.40 వరకు, తదుపరి దశమి నక్షత్రం జ్యేష్ఠ సా.4.32 వరకు, తదుపరి మూల, వర్జ్యం రా.12.17 నుంచి 1.50 వరకు, దుర్ముహూర్తం ఉ.9.56 నుంచి 10.46 వరకు తదుపరి 2.56 నుంచి 3.46 వరకు, అమృతఘడియలు... ఉ.9.34 నుంచి 11.07 వరకు.

సూర్యోదయం :    5.48
సూర్యాస్తమయం    :  6.16
రాహుకాలం : ప.1.30 నుంచి 3.00 వరకు
యమగండం :  ఉ.6.00 నుంచి 7.30 వరకు 

మేషం.. ఆదాయం అంతగా కనిపించదు. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. సన్నిహితులతో విభేదాలు. శ్రమాధిక్యం. అనారోగ్యం. నిర్ణయాలలో ఆచితూచి అడుగువేయండి.
వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో చికాకులు.
వృషభం.. ఉద్యోగ ప్రయత్నాలకు సన్నిహితుల చేయూత. కార్యజయం. ఆశ్చర్యకరమైన సంఘటనలు. విలువైన సమాచారం అందుతుంది. అదనపు ఆదాయం. వ్యాపార లావాదేవీలలో లాభాలు. ఉద్యోగాలలో లక్ష్యాలు సాధిస్తారు.
మిథునం.. కొత్త పరిచయాలు. ఆలోచనలు అమలు చేస్తారు. ప్రత్యర్థుల నుంచి సైతం సాయం అందుతుంది. ఒక సంఘటన ఆకట్టుకుంటుంది.  వ్యాపారాలలో ముందడుగు. ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి..
కర్కాటకం.. బంధువులతో విరోధాలు.  కొన్ని పనుల్లో ఆటంకాలు. వ్యయప్రయాసలు. అనారోగ్యం. సకాలంలో సొమ్ము అందక ఇబ్బంది. ఉద్యోగాలలో మార్పులు.
వ్యాపారాలలో నిరుత్సాహం. 
సింహం.. దూరప్రయాణాలు. ఆప్తులతో వివాదాలు. ఆరోగ్యభంగం. ప్రయాణాలు వాయిదా పడతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై దృష్టి.  వ్యాపారాల విస్తరణయత్నాలు వాయిదా. ఉద్యోగాలలో ఆకస్మిక బదిలీలు.
కన్య.. చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి. సన్నిహితులతో వివాదాలు పరిష్కారం.  ఆదాయం సంతృప్తికరం. కొన్ని సమస్యల పరిష్కారం. వ్యాపారాలలో  అనుకున్న లాభాలు. ఉద్యోగాల్లో ప్రగతి.
తుల.. కుటుంబసభ్యులతో వివాదాలు. ఆదాయం నిరాశ కలిగిస్తుంది. వ్యవహారాల్లో చికాకులు. అనారోగ్యం. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాల్లో చిక్కులు తప్పకపోవచ్చు. ధనవ్యయం.
వృశ్చికం.. కొన్ని పనులు విజయవంతంగా సాగుతాయి. అదనపు ఆదాయం. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. వ్యాపారాలలో కొత్త  పెట్టుబడులు. ఉద్యోగాల్లో  అనుకూల పరిస్థితులు..
ధనుస్సు.. ముఖ్యమైన వ్యవహారాలలో అవాంతరాలు. మిత్రులతో విభేదాలు. ఆధ్యాత్మిక భావాలు పెంచుకుంటారు. రాబడి కొంత తగ్గి నిరుత్సాహం చెందుతారు.
వ్యాపారాలలో నిదానం అవసరం. ఉద్యోగాలలో కొన్ని చిక్కులు.
మకరం.. పలుకుబడి పెరుగుతుంది. కష్టానికి తగ్గ ఫలితం దక్కుతుంది. ధార్మిక  కార్యక్రమాల్లో
పాల్గొంటారు. ఆదాయం సంతృప్తినిస్తుంది. కొత్త వ్యాపారాలలో  మరింత ఉత్సాహం. ఉద్యోగాలలో శుభవార్తలు.
కుంభం.. ఉద్యోగ,వివాహయత్నాలు సానుకూలం. సంఘంలో గౌరవమర్యాదలు పొందుతారు.
ఆస్తి విషయాల్లో అగ్రిమెంట్లు. వాహనాలు కొంటారు. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగాలలో ఉత్సాహవంతమైన కాలం.
మీనం.. పరిస్థితులు అనుకూలించవు. రాబడి కంటే ఖర్చులు అధికం.. సన్నిహితులతో విభేదాలు. విలువైన వస్తువులు జాగ్రత్త. వ్యాపారాలలో ఆటుపోట్లు. ఉద్యోగాలలో వివాదాలు..

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)