amp pages | Sakshi

ఈ రాశి వారికి శుభవార్తలు, ధన లాభం

Published on Mon, 03/13/2023 - 07:57

శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, తిథి: బ.షష్ఠి సా.6.33 వరకు, తదుపరి సప్తమి, నక్షత్రం: అనూరాధ తె.5.30 వరకు(తెల్లవారితే మంగళవారం), తదుపరి జ్యేష్ఠ, వర్జ్యం: ఉ.9.58 నుండి 11.34 వరకు, దుర్ముహూర్తం: ప.12.32 నుండి 1.21 వరకు, తదుపరి ప.2.54 నుండి 3.43 వరకు, అమృతఘడియలు: రా.7.22 నుండి 8.54 వరకు.

సూర్యోదయం :    6.13
సూర్యాస్తమయం    :  6.05
రాహుకాలం : ఉ.7.30 నుండి 9.00 వరకు
యమగండం :  ఉ.10.30 నుండి 12.00 వరకు 

మేషం: రుణయత్నాలు. ప్రయాణాలలో మార్పులు. ఆధ్యాత్మిక చింతన. పనులలో ఆటంకాలు. మిత్రులతో కలహాలు. వృత్తి, వ్యాపారాలలో నిరాశ.

వృషభం: దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. ధనలాభం. కార్యసిద్ధి. పోటీపరీక్షల్లో విజయం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలలో చిక్కులు తొలగుతాయి.

మిథునం: బంధువుల తోడ్పాటు అందుతుంది. వ్యవహారాలలో విజయం. శుభవార్తలు. ఆకస్మిక ధన, వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపార, ఉద్యోగాలలో కొత్త ఆశలు.

కర్కాటకం: ఆదాయానికి మించి ఖర్చులు. ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు. అనారోగ్య సూచనలు. బంధువులతో మాటపట్టింపులు. వృత్తి, వ్యాపారాలలో చిక్కులు.

సింహం: రాబడి కన్నా ఖర్చులు పెరుగుతాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. పనుల్లో ఆటంకాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం.

కన్య: వ్యవహారాలలో విజయం. ఆప్తుల నుంచి కీలక సమాచారం. విందువినోదాలు. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు.

తుల: రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా చికాకులు. దైవదర్శనాలు. ఆరోగ్య సమస్యలు. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా ఉంటాయి.

వృశ్చికం: యత్నకార్యసిద్ధి. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. సంఘంలో గౌరవం. ఆస్తిలాభం. దైవదర్శనాలు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు పదోన్నతులు.

ధనుస్సు: చేపట్టిన వ్యవహారాలలో అవాంతరాలు. వృథా ఖర్చులు. కొత్త బాధ్యతలు. దూరప్రయాణాలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలలో ఒడిదుడుకులు.

మకరం: వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. చిన్ననాటి మిత్రులతో ఆనందంగా గడుపుతారు. వ్యాపార, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

కుంభం: పెండింగ్‌ పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయుల సలహాలు పాటిస్తారు. సంఘంలో గౌరవం. ఆస్తిలాభం. వ్యాపారాలలో పురోగతి. ఉద్యోగులకు ఉన్నతహోదాలు.

మీనం: వ్యవహారాలలో ఆటంకాలు. దుబారా ఖర్చులు. అనుకోని ప్రయాణాలు. దైవదర్శనాలు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో స్వల్ప మార్పులు.

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)