amp pages | Sakshi

Rasi Phalalu: ఈ రాశి వారికి సన్నిహితుల సాయం అందుతుంది

Published on Wed, 11/15/2023 - 05:45

శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు కార్తీక మాసం, తిథి: శు.విదియ ప.1.50 వరకు, తదుపరి తదియ, నక్షత్రం: జ్యేష్ఠ తె.4.01 వరకు (తెల్లవారితే గురువారం), తదుపరి మూల, వర్జ్యం: ఉ.9.44 నుండి 11.19 వరకు, దుర్ముహూర్తం: ప.11.21 నుండి 12.07 వరకు, అమృత ఘడియలు: రా.7.13 నుండి 8.52 వరకు, భగినీహస్త భోజనం. రాహుకాలం : ప.12.00 నుండి 1.30 వరకు, యమగండం :  ఉ.7.30 నుండి 9.00 వరకు, సూర్యోదయం : 6.08, సూర్యాస్తమయం : 5.21.

మేషం.... రుణాలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి నిరాశ పరుస్తుంది. ఆరోగ్యసమస్యలు. దూరప్రయాణాలు. ఆస్తి వివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాధారణంగా కొనసాగుతాయి.

వృషభం.... దూరప్రాంతాల నుండి శుభవార్తలు. వాహనయోగం. చర్చలు సఫలం. కీలక నిర్ణయాలు. విందువినోదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత పురోగతి. 

మిథునం.... కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు. భూలాభాలు. పనులు చకచకా సాగుతాయి. ధనప్రాప్తి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో కొత్త హోదాలు రాగలవు.

కర్కాటకం... కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆలోచనలు నిలకడగా సాగవు. బంధువులతో తగాదాలు. ఆర్థిక లావాదేవీలు మందగిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

సింహం.. మిత్రులతో కలహాలు. బాధ్యతలు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు నిరాశ పరుస్తాయి. ఉద్యోగాలలో ఇబ్బందులు నెలకొంటాయి.

కన్య.... నూతన పరిచయాలు. సమాజంలో గౌరవం. విచిత్ర సంఘటనలు. ముఖ్య నిర్ణయాలు. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.

తుల..... సన్నిహితుల నుండి ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. స్వల్ప అనారోగ్యం. ప్రయాణాలు వాయిదా వేస్తారు. శ్రమ పెరుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని చికాకులు.

వృశ్చికం... పనుల్లో విజయం. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. సంఘంలో గౌరవం. కొన్ని సమస్యలు తీరతాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా ఉంటాయి.

ధనుస్సు... శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు. దూరప్రయాణాలు. ఆస్తులు కొనుగోలులో అవాంతరాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత గందరగోళం.

మకరం... సన్నిహితుల సాయం అందుతుంది. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆప్తుల నుండి కీలక సమాచారం. ధనలాభం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు.

కుంభం..... పరిస్థితులు అనుకూలిస్తాయి. సంఘంలో గౌరవం. పలుకుబడి పెరుగుతుంది. ధనలాభం. విందువినోదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

మీనం.... పనుల్లో అవాంతరాలు. ఆర్థిక పరిస్థితి అనుకూలించదు. వివాదాలకు దూరంగా ఉండండి. బంధువులతో తగాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు ఎదురుకావచ్చు.
 

Videos

చంద్రబాబు నడిచొస్తే ఒక కుట్ర.. నిలబడితే భూకంపం.. కన్నబాబు సెటైర్లు

చంద్రబాబుపై విద్యార్థుల కామెంట్స్

30 వేల కోట్ల ఆరోపణలపై పెద్దిరెడ్డి క్లారిటీ..!

జగన్ ప్రచార సభలో ఊహించని రెస్పాన్స్

చంద్రబాబు సూపర్ సిక్స్ హామీలపై బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి అదిరిపోయే సెటైర్లు..!

పిఠాపురం పవన్ కళ్యాణ్ గెలుపుపై చిరంజీవి వీడియో..కొమ్మినేని స్ట్రాంగ్ రియాక్షన్

ఏపీ రాజధానిపై ఈనాడు తప్పుడు ప్రచారం ... కొమ్మినేని అదిరిపోయే కౌంటర్..

అదిరిపోయే ప్లాన్ వేసిన విజయ్ దేవరకొండ..!

చంద్రబాబుపై బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి అదిరిపోయే సెటైర్లు..

రాక్షస పరివార్..

Photos

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?