amp pages | Sakshi

ఈ రోజు రాశి ఫలాలు 01-09-2022

Published on Thu, 09/01/2022 - 06:37

మేషం: కొత్త పనులు చేపడతారు. పరిచయాలు పెరుగుతాయి. సన్నిహితుల నుంచి ధనలాభం. వృత్తి, వ్యాపారాలలో పురోగతి సాధిస్తారు. కళాకారులకు మరింత ఉత్సాహంగా ఉంటుంది.

వృషభం: వ్యవహారాలలో పురోగతి. స్థిరాస్తి కొనుగోలు. శుభవర్తమానాలు. ధన, వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. కొన్ని వివాదాలు తీరతాయి. వృత్తి, వ్యాపారాలలో ముందడుగు వేస్తారు..

మిథునం: పనుల్లో స్వల్ప ఆటంకాలు. అనుకోని ప్రయాణాలు. విద్యార్థుల. కృషి అంతగా ఫలించదు. ముఖ్యమైన నిర్ణయాలలో మార్పులు. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా ఉంటాయి..

కర్కాటకం: ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. దూరప్రయాణాలు. కుటుంబసభ్యులతో వివాదాలు. అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలలో స్వల్ప అవాంతరాలు. ఉద్యోగయత్నాలు ముందుకు సాగవు.

సింహం: వృత్తి,వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఆత్మీయులు దగ్గరవుతారు. కాంట్రాక్టర్లకు అనుకోని అవకాశాలు. యత్నకార్యసిద్ధి. అరుదైన పురస్కారాలు. విద్యార్థుల శ్రమ ఫలిస్తుంది.

కన్య: కొత్తగా రుణాలు చేస్తారు. పనులు మధ్యలో విరమిస్తారు. అనుకోని ఖర్చులు. వృత్తి,వ్యాపారాలలో కొంత  ఒడిదుడుకులు. బంధువుల నుంచి మాటపడతారు. అనారోగ్య సూచనలు. 

తుల: శ్రేయోభిలాషుల నుంచి ఆహ్వానాలు. పనులు చకచకా పూర్తి కాగలవు. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో విశేష ఆదరణ. వృత్తి, వ్యాపారాలలో పురోగతి. వాహనయోగం.

వృశ్చికం: శ్రమకు తగిన ఫలితం కనిపించదు. దూరప్రయాణాలు. ఒప్పందాలలో జాప్యం. మిత్రులతో వివాదాలు. పనులు వాయిదా వేస్తారు. వ్యాపార, ఉద్యోగాలు కొంత సామాన్యంగానే కొనసాగుతాయి..

ధనుస్సు: విందువినోదాలు. పనుల్లో విజయం.  ప్రముఖుల నుంచి కీలక సమాచారం. ఆలయాలు సందర్శిస్తారు. శుభవర్తమానాలు. ఆస్తిలాభ సూచనలు. వృత్తి, వ్యాపారాలు సాఫీగా సాగుతాయి.

మకరం: ఆత్మీయులు, బంధువులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు.  విందువినోదాలు.యత్నకార్యసిద్ధి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వాహనయోగం. వృత్తి, వ్యాపారాలు మరింత ఆశాజనకంగా ఉంటాయి.

కుంభం: కుటుంబసభ్యులతో విభేదాలు. ఆరోగ్యసమస్యలు. ముఖ్యమైన పనుల్లో స్వల్ప అవాంతరాలు. ధనవ్యయం. వ్యాపార, ఉధ్యోగాలలో కొన్ని ఇబ్బందులు. విద్యార్థులకు శ్రమాధిక్యం..

మీనం: ఆశ్చర్యకరమైన సంఘటనలు. ముఖ్యమైన పనుల్లో అవాంతరాలు. అనుకోని ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిళ్లు. దైవదర్శనాలు. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి. .

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)