amp pages | Sakshi

ఈ రాశివారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు

Published on Tue, 12/20/2022 - 06:59

శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు మార్గశిర మాసం, తిథి: బ.ద్వాదశి రా.9.26 వరకు, తదుపరి త్రయోదశి, నక్షత్రం: స్వాతి ఉ.6.51 వరకు, తదుపరి విశాఖ, వర్జ్యం: ప.12.17 నుండి 1.50 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.37 నుండి 9.22 వరకు, తదుపరి రా.10.38 నుండి 11.31 వరకు, అమృతఘడియలు: రా.9.40 నుండి 11.14 వరకు. 

మేషం: వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆప్తుల నుండి ముఖ్య సమాచారం. విందువినోదాలు. ఆస్తులు కొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సజావుగా సాగుతాయి.

వృషభం: ఉద్యోగార్ధుల యత్నాలు సఫలం. కీలక నిర్ణయాలు. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. పరపతి పెరుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందడుగు.

మిథునం: కార్యక్రమాలలో అవాంతరాలు. తొందరపాటు నిర్ణయాలు వద్దు. దూరప్రయాణాలు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాధారణంగా ఉంటాయి.

కర్కాటకం: పనుల్లో తొందరపాటు. ఆకస్మిక ప్రయాణాలు. ఒప్పందాలు రద్దు చేసుకుంటారు. ఆరోగ్యభంగం. బంధువులతో తగాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి.

సింహం: పరిస్థితులు అనుకూలిస్తాయి. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహాన్నిస్తాయి.

కన్య: కుటుంబంలో చికాకులు. ధనవ్యయం. పనుల్లో అవాంతరాలు. మానసిక అశాంతి. బంధువుల నుండి ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి.

తుల: శుభవర్తమానాలు అందుతాయి. వ్యవహారాలలో విజయం. వాహనాలు కొంటారు. ఆస్తులు కొనుగోలు చే స్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి.

వృశ్చికం: రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. పనుల్లో ఆటంకాలు. మానసిక అశాంతి. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత ఇబ్బందికరంగా ఉంటాయి.

ధనుస్సు: నూతన ఉద్యోగాలు లభిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు. వ్యవహారాలలో విజయం. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

మకరం: కుటుంబంలో ఉత్సాహంగా గడుపుతారు. ఆర్థిక ప్రగతి. కొత్త వ్యక్తుల పరిచయం. పనులు చకచకా సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి.

కుంభం: మిత్రులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. పనులు మధ్యలో వాయిదా. శ్రమాధిక్యం. దైవచింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు.

మీనం: కొన్ని వ్యవహారాలు మందగిస్తాయి. ప్రయాణాలు వాయిదా. శ్రమాధిక్యం. నిర్ణయాలు మార్చుకుంటారు. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిదానిస్తాయి.

Videos

Watch Live: కళ్యాణదుర్గంలో సీఎం జగన్ ప్రచార సభ

పొరపాటున బాబుకు ఓటేస్తే..జరిగేది ఇదే..

చంద్రబాబుకు ఊడిగం చేయడానికే పవన్ రాజకీయాల్లోకి వచ్చారు

ముస్లిం రిజర్వేషన్లపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

వీళ్ళే మన అభ్యర్థులు.. గెలిపించాల్సిన బాధ్యత మీదే..

సీఎం జగన్ రాకతో దద్దరిల్లిన కర్నూలు

చంద్రబాబుది ఊసరవెల్లి రాజకీయం..బాబు బాగా ముదిరిపోయిన తొండ

కూటమిపై గర్జించిన సీఎం జగన్.. దద్దరిల్లిన రాయలసీమ గడ్డ..

సొంత వాళ్ళ దగ్గర పరువు పోయింది..బాబుపై కేశినేని నాని సెటైర్లు

ప్రచారంలో చంద్రబాబును ఏకిపారేసిన ఆర్కే రోజా

Photos

+5

SRH Vs LSG Photos: హైదరాబాద్‌ vs లక్నో సూపర్‌ జెయింట్స్‌..ఉప్పల్‌ ఊగేలా తారల సందడి (ఫొటోలు)

+5

How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)

+5

HBD Pat Cummins: సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ సాబ్.. ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్‌’ (ఫొటోలు)

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)