amp pages | Sakshi

ఈ రాశివారికి శుభవార్తా శ్రవణం.. ఆదాయం సంతృప్తికరం

Published on Tue, 11/22/2022 - 06:33

శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు కార్తీక మాసం, తిథి: బ.త్రయోదశి ఉ.7.01 వరకు, తదుపరి చతుర్దశి తె.5.58 వరకు (తెల్లవారితే బుధవారం), నక్షత్రం:  స్వాతి రా.10.46 వరకు, తదుపరి విశాఖ, వర్జ్యం: తె.4.14 నుండి 5.48 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.24 నుండి 9.11 వరకు, తదుపరి రా.10.27 నుండి 11.21 వరకు, అమృతఘడియలు: ప.2.01 నుండి 3.36 వరకు.

సూర్యోదయం :    6.12
సూర్యాస్తమయం    :  5.20
రాహుకాలం :  ప. 3.00 నుంచి 4.30 వరకు
యమగండం :  ఉ.9.00 నుంచి 10.30 వరకు 

మేషం: వ్యవహారాలు సానుకూలమవుతాయి. ఆప్తుల నుండి శుభవర్తమానాలు. అదనపు రాబడి ఉంటుంది. ఆశ్చర్యకర విషయాలు తెలుస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహం.

వృషభం: సన్నిహితులతో సఖ్యత నెలకొంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యవహారాలు ఉత్సాహంగా సాగుతాయి. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.

మిథునం: పనుల్లో ప్రతిబంధకాలు. రుణయత్నాలు. దూరప్రయాణాలు. ఆలయ దర్శనాలు. కుటుంబంలో సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.

కర్కాటకం: గతం గుర్తుకు తెచ్చుకుంటారు. ఆశ్చర్యకర సంఘటనలు. ముఖ్య నిర్ణయాలు మార్చుకుంటారు. శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు. వ్యాపారాలు, ఉద్యోగాలు గందరగోళంగా ఉంటాయి.

సింహం: ఆస్తి వివాదాల పరిష్కారం. శుభవార్తా శ్రవణం. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. వ్యవహారాలలో పురోభివృద్ధి. సోదరుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

కన్య: రుణయత్నాలు ముమ్మరం చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. శ్రమ తప్ప ఫలితం కనిపించదు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు.

తుల: సమస్యలు కొన్ని తీరతాయి. ఆప్తుల సలహాలు పొందుతారు. భూలాభాలు. చిన్ననాటి విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందడుగు.

వృశ్చికం: వ్యయప్రయాసలు. ప్రయాణాలలో అవాంతరాలు. పనులు నిదానిస్తాయి. ఆస్తి విషయంలో ఒడిదుడుకులు. శ్రమాధిక్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి.

ధనుస్సు: పరిస్థితులు అనుకూలిస్తాయి. మీ ఉద్యోగయత్నాలలో పురోగతి. సన్నిహితుల సాయం అందుతుంది. మిత్రుల నుండి ముఖ్య సమాచారం. దైవచింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు అధిగమిస్తారు.

మకరం: నూతన ఉద్యోగాలు లభిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు. ఆకస్మిక ధనలబ్ధి. ముఖ్య నిర్ణయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అంచనాలు నిజం చేసుకుంటారు.

కుంభం: వ్యవహారాలు ముందుకు సాగవు. దూరప్రయాణాలు. అనారోగ్యం. కుటుంబంలో వివాదాలు. మానసిక అశాంతి. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం.

మీనం: ఆరోగ్యం మందగిస్తుంది. పనులలో అవాంతరాలు. కొత్త రుణయత్నాలు. కష్టానికి ఫలితం కనిపించదు. ఆస్తులు కొనుగోలు నిలిచిపోతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త వివాదాలు.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌