amp pages | Sakshi

ఈ రాశి వారు పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు

Published on Sun, 10/03/2021 - 07:06

రాశి ఫలాలు ఫోటో స్టోరీస్‌

శ్రీ ప్లవ నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు భాద్రపద మాసం, తిథి బ.ద్వాదశి రా.7.46 వరకు, తదుపరి త్రయోదశి నక్షత్రం మఖ రా.2.10 వరకు తదుపరి పుబ్బ, వర్జ్యం ప.1.52 నుండి 3.30 వరకు, దుర్ముహూర్తం ప.4.10 నుండి 4.58 వరకు, అమృతఘడియలు... రా.11.42 నుండి 1.34 వరకు.

సూర్యోదయం        :  5.54
సూర్యాస్తమయం    :  5.47
రాహుకాలం :  సా.4.30 నుంచి 6.00 వరకు
యమగండం :  ప.12.00 నుంచి 1.30 వరకు 

మేషం....  వ్యవహారాలు ముందుకు సాగవు. ఆర్థిక లావాదేవీలు అంతంత మాత్రమే. ఆకస్మిక ప్రయాణాలు. ఆలయ దర్శనాలు. వ్యాపారులకు ఒత్తిళ్లు. ఉద్యోగులకు బాధ్యతలు తప్పవు. 

వృషభం..  పనులు నెమ్మదిగా పూర్తి చేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో కొద్దిపాటి సమస్యలు. మిత్రులతో విభేదాలు. వ్యాపారులకు స్వల్ప లాభాలు. ఉద్యోగులకు పనిభారం.

మిథునం....  కొత్త పనులకు శ్రీకారం. శుభవర్తమానాలు. అదనపు ఆదాయం సమకూరుతుంది. స్థిరాస్తి లాభం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు సంతోషకరమైన విషయాలు తెలుస్తాయి. 

కర్కాటకం...  వ్యవహారాలు నత్తనడనక సాగుతాయి. వృథా ఖర్చులు. ప్రయాణాలు మధ్యలో విరమిస్తారు. శ్రమ పెరుగుతుంది. వ్యాపారులకు చిక్కులు. ఉద్యోగులకు శ్రమాధిక్యం.

సింహం....  పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. కుటుంబంలో సమస్యలు తీరతాయి. వ్యవహారాలలో విజయం. వస్తులాభాలు. వ్యాపారులకు లాభాలు దక్కుతాయి. ఉద్యోగులకు అనుకూల మార్పులు.

కన్య....  ఆదాయం అంతగా కనిపించదు. దూరప్రయాణాలు. పనులు కొన్ని వాయిదా వేస్తారు. ఆలయాల సందర్శనం. అనారోగ్యం. వ్యాపారులకు సమస్యలు. ఉద్యోగులకు విధుల్లో మార్పులు. 

తుల...  పరిస్థితులు అనుకూలిస్తాయి. సేవాకార్యక్రమాలు నిర్వహిస్తారు. విలువైన వస్తువులు కొంటారు. భూలాభాలు. వ్యాపారులకు కొత్త ఆశలు. ఉద్యోగులకు మంచి గుర్తింపు. 

వృశ్చికం....  నిరుద్యోగులకు ఉద్యోగయోగం. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ఆస్తి అగ్రిమెంట్లు. అదనపు ఆదాయం. వ్యాపారులకు లాభాలు తథ్యం. ఉద్యోగులకు పనిభారం తగ్గుతుంది.

ధనుస్సు...  ఆర్థిక ఇబ్బందులు. అనుకోని ప్రయాణాలు. అనారోగ్యం. ముఖ్య పనులు నిదానంగా సాగుతాయి. వ్యాపారులకు లాభాలు స్వల్పమే. ఉద్యోగులకు కొత్త సమస్యలు.

మకరం....  కొన్ని పనులు నిదానంగా సాగుతాయి. ఆర్థిక లావాదేవీలు నిరాశ పరుస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబసమస్యలు. అనారోగ్యం. వ్యాపారులకు లాభాలు అంతగా కనిపించవు. ఉద్యోగులకు శ్రమ. 

కుంభం...  నూతన వ్యక్తుల పరిచయం. శుభవార్తా శ్రవణం. ఆకస్మిక ధనలబ్ధి. వాహనయోగం. చర్చలు సఫలం. వ్యాపారులకు నూతనోత్సాహం. ఉద్యోగులకు హోదాలు. 

మీనం....  యత్నకార్యసిద్ధి. ప్రముఖుల నుంచి పిలుపు. యత్నకార్యసిద్ధి. భూలాభాలు. వ్యాపారులకు లాభాలు ఉత్సాహాన్నిస్తాయి. ఉద్యోగులకు ప్రమోషన్లు. 

Videos

Watch Live: మాచర్లలో సీఎం జగన్ ప్రచార సభ

ప్రచారంలో భారతమ్మ..!

బాబే భూబకాసురుడు

కవితకు బిగ్ షాక్...నో బెయిల్

టీడీపీ మేనిఫెస్టోపై సీఎం వైఎస్ జగన్ సెటైర్లు

జగన్ అనే రైతు.. వేసిన విత్తనాలు.. మహా వృక్షాలు అవుతాయి..!

వీళ్ళే మన అభ్యర్థులు గెలిపించాల్సిన బాధ్యత మీదే

నా కుటుంబంలో చిచ్చు పెట్టింది పవన్ నే

రేపల్లె గడ్డ దద్దరిల్లే సీఎం జగన్ గూస్ బంప్స్ స్పీచ్

సీఎం జగన్ రాయల్ ఎంట్రీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)