amp pages | Sakshi

ఈ రాశి వారికి కార్యజయం, ఆస్తుల వ్యవహారాలలో విజయం

Published on Fri, 12/10/2021 - 05:50

శ్రీ ప్లవ నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు మార్గశిర మాసం, తిథి శు.సప్తమి రా.12.43 వరకు, తదుపరి అష్టమి నక్షత్రం శతభిషం రా.3.35 వరకు, తదుపరి పూర్వాభాద్ర, వర్జ్యం ఉ.11.02 నుండి 12.37 వరకు, దుర్ముహూర్తం ఉ.8.35 నుండి 9.19 వరకు, తదుపరి ప.12.15 నుండి 12.57 వరకు అమృతఘడియలు... రా.8.27 నుండి 10.01 వరకు.

సూర్యోదయం :    6.23
సూర్యాస్తమయం  :  5.22
రాహుకాలం : ఉ.10.30 నుంచి 12.00 వరకు
యమగండం :  ప.3.00 నుంచి 4.30 వరకు 

రాశి ఫలాలు

మేషం... కార్యజయం. ఆస్తుల వ్యవహారాలలో విజయం. ఆహ్వానాలు అందుతాయి. శ్రమ ఫలిస్తుంది. పరిస్థితులు అనుకూలిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి.

వృషభం.... సన్నిహితుల సాయం అందుతుంది. పనులు చకచకా సాగుతాయి. పరిచయాలు పెరుగుతాయి. వాహనయోగం. కీలక నిర్ణయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందడుగు.

మిథునం... వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు. కష్టపడ్డా ఫలితం కనిపించదు. అనారోగ్యం. కుటుంబంలో సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.

కర్కాటకం.... దూరప్రయాణాలు. అనారోగ్యం. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. ధనవ్యయం. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.

సింహం.... చిత్రమైన సంఘటనలు. ప్రముఖులతో చర్చలు. వాహనాలు కొంటారు. వివాహాది వేడుకల్లో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా సాగుతాయి.

కన్య... పరిచయాలు విస్తృతమవుతాయి. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

తుల..... వ్యవహారాలలో పొరపాట్లు. ఆర్థిక ఇబ్బందులు. ప్రయాణాలు వాయిదా. శ్రమాధిక్యం. ఆరోగ్యసమస్యలు. ధనవ్యయం. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.

వృశ్చికం... బంధువులతో తగాదాలు. ఆర్థిక ఇబ్బందులు. ప్రయాణాలలో అవాంతరాలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. మానసిక అశాంతి. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి.

ధనుస్సు... కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. వాహనయోగం. చర్చలు సఫలం. పలుకుబడి పెరుగుతుంది. సోదరులతో సఖ్యత. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

మకరం... కుటుంబంలో ఒత్తిడులు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థికంగా ఇబ్బందులు. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాదాసీదాగా ఉంటాయి.

కుంభం... పలుకుబడి పెరుగుతుంది. వ్యవహారాలలో విజయం. సంఘంలో గౌరవం. ఆస్తి వివాదాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోభివృద్ధి.

మీనం.... పనులు వాయిదా వేస్తారు. ఆలోచనలు కలసిరావు. బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. సోదరులతో కలహాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి.

Videos

జగన్ వెంటే జనమంతా..

బాబు, పవన్ కు కర్నూల్ యూత్ షాక్

ఫ్రెండ్‌ కోసం పెళ్లినే వాయిదా వేసుకున్న హీరోయిన్‌ (ఫోటోలు)

రాజధానిపై కూటమి కుట్ర బట్ట బయలు చేసిన దేవులపల్లి

పిఠాపురంలో పవన్ చిత్తు చిత్తు.. ప్రచారంలో వంగా గీత కూతురు అల్లుడు

నా స్కూటీని తగులబెట్టారు: రాగ మంజరి చౌదరి

చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కడుపుమంట అదే : నాగార్జున యాదవ్

చంద్రబాబుపై రైతుల ఆగ్రహం

టీడీపీ నేతల రౌడీయిజం.. YSRCP నేతలపై దాడులు

దాడులకు పబ్లిక్ గా బరితెగించిన లోకేష్

Photos

+5

హైదరాబాద్‌ vs లక్నో సూపర్‌ జెయింట్స్‌..ఉప్పల్‌ ఊగేలా తారల సందడి (ఫొటోలు)

+5

How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)

+5

HBD Pat Cummins: సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ సాబ్.. ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్‌’ (ఫొటోలు)

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)