amp pages | Sakshi

ఈ రాశివారు వ్యాపారాలను విస్తరిస్తారు, ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు

Published on Sat, 03/12/2022 - 06:39

శ్రీ ప్లవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, తిథి శు.నవమి ఉ.6.47 వరకు, తదుపరి దశమి. నక్షత్రం ఆరుద్ర సా.4.22 వరకు, తదుపరి పునర్వసు. వర్జ్యం తె.5.33 నుండి 7.18 వరకు (తెల్లవారితే ఆదివారం). దుర్ముహూర్తం ఉ.6.14 నుండి, 7.47 వరకు. అమృతఘడియలు... లేవు.

సూర్యోదయం :    6.15
సూర్యాస్తమయం    :  6.05
రాహుకాలం :  ఉ.9.00 నుంచి 10.30 వరకు
యమగండం :  ప.1.30 నుంచి 3.00 వరకు

రాశి ఫలాలు:

మేషం... సన్నిహితులతో సఖ్యత. విందువినోదాలు. వ్యవహారాలలో పురోగతి. ధన, వస్తులాభాలు. ఉద్యోగావకాశాలు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో కొత్త ఆశలు.

వృషభం... వ్యవహారాలలో ఆటంకాలు. దూరప్రయాణాలు. కుటుంబసభ్యులతో తగాదాలు. ఆర్థిక ఇబ్బందులు. విద్యార్థులకు ప్రయత్నాలు విఫలమవుతాయి. శ్రమ తప్పదు. వ్యాపారాలలో కొద్దిపాటి లాభాలు. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు.

మిథునం... పనులు చకచకా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. విద్యావకాశాలు దక్కుతాయి. వస్తులాభాలు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.

కర్కాటకం... ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. బంధువులతో వైరం. అనారోగ్యం. విద్యార్థులు, నిరుద్యోగులకు గందరగోళం. వ్యాపారాలలో ఆటుపోట్లు. ఉద్యోగాలలో మార్పులు అనివార్యం.

సింహం... మిత్రుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. కీలక నిర్ణయాలు. పనులు సాఫీగా సాగుతాయి. ఆస్తుల వివాదాల పరిష్కారం. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం.

కన్య... పరిస్థితులు అనుకూలిస్తాయి. సభలు,సమావేశాలలో పాల్గొంటారు. సన్నిహితులతో సఖ్యత. వివాదాల నుంచి బయటపడతారు. వస్తులాభాలు. వ్యాపారాలు మరింత లాభిస్తాయి. ఉద్యోగాలలో మరింత ఉత్సాహం.

తుల... కుటుంబంలో చికాకులు. అనుకోని ధనవ్యయం. సోదరులు, మిత్రుల నుంచి ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. అనారోగ్య సూచనలు. వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగాలలో ఊహించని మార్పులు.

వృశ్చికం... రుణాలు చేస్తారు. ఆలోచనలు కలసిరావు. కుటుంబంలో చికాకులు. ఆరోగ్యభంగం. శ్రమ తప్పదు. దూరప్రయాణాలు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో కొన్ని మార్పులు.

ధనుస్సు... మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. వస్తులాభాలు. చేపట్టిన వ్యవహారాలలో విజయం. ఆస్తుల వివాదాల పరిష్కారం. పోటీపరీక్షల్లో అనుకూల ఫలితాలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలోముందడుగు వేస్తారు.

మకరం... ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. పనులలో విజయం. వాహనయోగం. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు.

కుంభం... రుణదాతలు ఒత్తిడులు పెంచుతారు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబసభ్యులతో తగాదాలు. ధనవ్యయం. వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. ఉద్యోగాలలో అదనపు పనిభారం.

మీనం... వ్యవహారాలలో ఆటంకాలు. దూరప్రయాణాలు. దైవదర్శనాలు. కుటుంబసభ్యులతో తగాదాలు. ఆరోగ్యభంగం. ఆర్థిక ఇబ్బందులు. వ్యాపారాలలో స్వల్ప లాభాలు. ఉద్యోగాలలో పనిఒత్తిడులు.

Videos

ఇది అభివృద్ధి అంటే.. సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్

పొరపాటున బాబుకు ఓటేస్తే పథకాలకు ముగింపే..!

జగనన్న రాకతో దద్దరిల్లిన గాజువాక సభ

గాజువాకలో జనజాతర

బీజేపీ, టీడీపీ, జనసేన తోడు దొంగలు..!

విశాఖ నుంచే ప్రమాణస్వీకారం చేస్తా

వీళ్లే మన అభ్యర్థులు.. ఈసారి ఢిల్లీ పీఠం కదలాలి

ఇచ్ఛాపురం బహిరంగ సభలో సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్

చంద్రబాబు చేసిన మోసాలు లైవ్ లో వినిపించిన సీఎం జగన్

బాబును చీల్చి చెండాడిన మహిళలు

Photos

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?