amp pages | Sakshi

ICC పురుషుల ప్రపంచ కప్ 2023: ఫ్యాన్స్‌కు ఎయిర్‌టెల్‌ గుడ్‌ న్యూస్‌

Published on Fri, 10/06/2023 - 16:32

ICC పురుషుల ప్రపంచ కప్ 2023  మెగా టోన్నీ షురూ కావడంతో  క్రికెట్  ఫీవర్‌ ఊపందుకుంది ఈ క్రేజ్‌ను  క్యాష్‌ చేసుకునేందుకు  ప్రముఖ టెలికాం ప్రొవైడర్ ఎయిర్‌టెల్  రంగంలోకి  దిగింది. తన కస్టమర్ల కోసం రెండు అపరిమిత డేటా ప్లాన్‌లను ప్రకటించింది.  2 రోజులకు డేటా అవసరాలకోసం రూ.99,  ఒక రోజు చెల్లుబాటయ్యేలా  రూ.49 ల ప్యాక్‌ను లాంచ్‌ చేసింది. (గుడ్‌ న్యూస్‌: కార్ల కొనుగోలుపై మారుతి సుజుకి ఆఫర్లు)

ఈ మెగా ఈవెంట్‌లో తొలి మ్యాచ్ లో ఇంగ్లండ్ పై న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది. అలాగే ఈ నెల 14న జరిగే భారత్-పాక్‌ మధ్య  జరగనున్న మ్యాచ్‌పై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. ఈక్రమంలోనే  ప్రీపెయిడ్ డేటా ప్యాక్ లను ప్రకటించింది.  (గ్లాస్‌ సీలింగ్‌ బ్రేక్స్‌:ఈ మెకానికల్‌ ఇంజనీర్ గురించి తెలిస్తే ఫిదా)

రూ.49, రూ.99  డేటా ప్యాక్స్‌ 
ICC వరల్డ్ కప్ 2023ను  ఎంజాయ్‌ చేయాలనుకునే క్రికెట్ ఔత్సాహికుల కోసం రెండు ప్రత్యేకమైన డేటా ప్లాన్‌లను ఆవిష్కరించింది. ఈ డేటా ప్లాన్‌లు ప్రీపెయిడ్ కస్టమర్‌లకు అందుబాటులో ఉన్నాయి రూ.49తో రీచార్జ్‌పై  6జీబీ డేటా లభిస్తుంది. డేటా వ్యాలిడిటీ ఒక రోజు. అలాగే రూ.99 రీచార్జ్ చేసుకున్న వినియోగదారులు రెండు రోజుల వ్యాలిడిటీతో అన్ లిమిటెడ్ డేటా  లభిస్తుంది. దీంతోపాటు మొబైల్ డేటా ప్లాన్‌లతో పాటు, ఎయిర్‌టెల్ డీటీహెచ్ సైతం స్టార్ నెట్ వర్క్  సాయంతో ప్రత్యేక ప్లాన్లను ప్రకటించిన సంగతి తెలిసిందే. 

Videos

ఫ్రెండ్‌ కోసం పెళ్లినే వాయిదా వేసుకున్న హీరోయిన్‌ (ఫోటోలు)

రాజధానిపై కూటమి కుట్ర బట్ట బయలు చేసిన దేవులపల్లి

పిఠాపురంలో పవన్ చిత్తు చిత్తు.. ప్రచారంలో వంగా గీత కూతురు అల్లుడు

నా స్కూటీని తగులబెట్టారు: రాగ మంజరి చౌదరి

చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కడుపుమంట అదే : నాగార్జున యాదవ్

చంద్రబాబుపై రైతుల ఆగ్రహం

టీడీపీ నేతల రౌడీయిజం.. YSRCP నేతలపై దాడులు

దాడులకు పబ్లిక్ గా బరితెగించిన లోకేష్

అట్టర్ ప్లాప్ .. పవన్ కళ్యాణ్ స్పీచ్ పబ్లిక్ జంప్

బాబు షర్మిల సునీతల అసలు ప్లాన్ ఇదే..!

Photos

+5

How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)

+5

HBD Pat Cummins: సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ సాబ్.. ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్‌’ (ఫొటోలు)

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)