amp pages | Sakshi

ఈ అలారంతో ఉదయం నిద్ర లేవాల్సిందే

Published on Thu, 11/19/2020 - 16:59

మీరు పోద్దున లేవాలనుకున్న లేవలేక పోతున్నారా? ఒక వేళా లేసిన మళ్ళి నిద్రపోతున్నారా?. అయితే మీకు గుడ్ న్యూస్.. అలాంటి వాళ్ల కోసం ఒక యాప్ లాంచ్ అయింది. దాని పేరే ‘ఛాలెంజెస్​ అలారం క్లాక్– వేకప్​ పజిల్స్​’​ అనే అలారం యాప్. ఇది అన్ని అలారంల లాగా టైం రిమైండ్​ చేయదు ఈ యాప్​. ఒక వేళా అన్ని యాప్ లలాగే లేసి ఆఫ్​ చేసి పడుకుందామన్నా ఊరుకోదు. ఒకసారి ఈ యాప్​లో అలారం పెడితే మళ్ళి ఆఫ్​ చేయాలంటే గణిత, జ్ఞాపకశక్తి, సీక్వెన్స్, రీటైప్, పిక్చర్, స్మైల్ కు సంబందించిన ఒక పజిల్ ని సాల్వ్​ చేయాలి. దాంతో ఆటోమేటిక్​గా నిద్రమత్తు వదలడంతో పాటు మీ మెదడు కూడా బాగా పనిచేస్తుంది. కాకపోతే ఈ యాప్​లో అలారం సెట్​ చేయడానికి ముందే ఛాలెంజెస్​, గేమ్స్​ని సెలక్ట్​ చేసుకోవాలి. ఈ యాప్ విద్యార్థులకు, ఉద్యోగులకు బాగా పనిచేస్తుంది. దీనికోసం మీరు ఎటువంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. ఇది మీకు గూగుల్​ ప్లేస్టోర్​ లో ఉచితంగా లభిస్తుంది. (చదవండి: వివో నుండి మరో బడ్జెట్ ఫోన్)    

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌