amp pages | Sakshi

అమెజాన్‌ ప్రైమ్‌ డే సేల్‌: మొబైల్‌ ఆఫర్ల ప్రోమో రిలీజ్‌ చేసిన అమెజాన్‌..!

Published on Sun, 07/11/2021 - 21:49

ప్రముఖ ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ తన కస్టమర్లకు ‘ప్రైమ్‌ డే సేల్‌’ను ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రైమ్‌ డే సేల్‌ జూలై 26 నుంచి జూలై 27 వరకు సేల్‌ జరగనుంది. మొదట ఈ సేల్‌ను జూన్‌ నెలలో నిర్వహించాలని భావించినా, కోవిడ్‌ కారణంగా ప్రైమ్‌ డే సేల్‌ వాయిదా పడింది. కోవిడ్‌-19 కారణంగా నష్టపోయిన వ్యాపారులకు ప్రైమ్‌ డే సేల్‌ ఎంతగానో ఉపయోగపడుతుందని అమెజాన్‌ ఒక ప్రకటనలో తెలిపింది. 


తాజాగా అమెజాన్ ప్రైమ్‌ డే సేల్‌ సమయంలో డిస్కౌంట్‌ వచ్చే స్మార్ట్‌ఫోన్‌ల జాబితాను అమెజాన్‌ విడుదల చేసింది. డిస్కౌంట్‌ ధరలతో లభించే వన్‌ప్లస్ నార్డ్ సిఇ 5 జి, రెడ్‌మి నోట్ 10 ఎస్, రెడ్‌మి నోట్ 10 ప్రో మాక్స్, ఐఫోన్ 11 వన్‌ప్లస్ 9 ఆర్ 5 జి, రెడ్‌మి నోట్ 10 ఫోన్లను అమెజాన్‌ ప్రకటించింది. ఐఫోన్ 12 ప్రో, శామ్‌సంగ్ నోట్ 20, ఎంఐ 11 ఎక్స్ 5 జి, ఎంఐ 10 ఐ 5 జి,  ఐక్యూ 7 లెజెండ్ వంటి ఫోన్లపై కూడా డిస్కౌంట్లను ప్రకటించనుంది. ఈ మొబైళ్ల ధరలను అమెజాన్‌ పూర్తిగా వెల్లడించలేదు. ప్రైమ్‌ డే సేల్‌లో సుమారు 40 శాతం వరకు డిస్కౌంట్లను అందిస్తున్నట్లుగా తెలుస్తోంది. మొబైళ్లపై డిస్కౌంట్‌ ఆఫర్లను సేల్‌కు రెండురోజుల ముందు ప్రైమ్‌ మెంబర్స్‌కు అందుబాటులో ఉంచనుంది

Videos

ముద్రగడ పద్మనాభం స్పెషల్ ఇంటర్వ్యూ

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై టీడీపీ విషప్రచారం..రోజా అదిరిపోయే కౌంటర్

పవన్ పై ఏపీ NRIలు కౌంటర్

చంద్రబాబుపై మధుసూధన్ రెడ్డి సెటైర్లు

టీడీపీ, జనసేనకు బిగ్ షాక్...వైఎస్సార్సీపీలో భారీ చేరికలు

జగనన్న కోసం సింగపూర్ నుంచి వచ్చి ఎన్నారైల ప్రచారం

జోరుగా వైఎస్సార్సీపీ అభ్యర్థుల ఎన్నికల ప్రచారం

అవ్వ కాళ్ళు కడిగిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి

అల్లుడి గురించి ఎవరికీ తెలియని విషయాలు...అంబటి సంచలన వ్యాఖ్యలు

మంగళగిరిలో లోకేష్ ప్రచారానికి కనిపించని జనాదరణ

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌