amp pages | Sakshi

Anand Mahindra: నీ పాటతో ఆ గ్యారేజికి ప్రాణం పోశావ్‌!

Published on Thu, 12/30/2021 - 12:45

కోట్ల రూపాయల వ్యవహారాలు, వేలాది మంది ఉద్యోగుల భవిష్యత్తు లక్షలాది మంది కష్టమర్ల సంతృప్తి వంటి అనేక అంశాలతో నిత్యం బిజిగా ఉంటూనే లోకల్‌ టాలెంట్‌ను ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందుంటారు ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్‌ ఆనంద్‌ మహీంద్రా. అద్భుతమైన ప్రతిభ సొంతమైనా కూడా మారుమూల ప్రాంతాలకే పరిమితమైన ఎంతో మంది ఆనంద్‌ మహీంద్రా ద్వారా బయటి ప్రపంచానికి తెలిశారు. తాజాగా ఓ అస్సాం కళాకారుడిని ఆనంద్‌ మహీంద్రా మెచ్చుకున్నారు. తన ట్వీట్‌ ద్వారా ఆ కళాకారుడి ప్రతిభను మనమందుకు తెచ్చారు. 

అస్సాంకి చెందిన ఓ మెకానిక్‌ గ్యారేజీ నిర్వహిస్తూ బైకులు, స్కూటర్లు రిపేర్‌ చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. కానీ అద్భుతమైన గాత్రం ఆ మెకానిక్‌ సొంతం. కాగా ఇటీవల స్థానికులు చేసిన ఇంటర్వ్యూ ద్వారా అతని ప్రతిభ వెలుగులోకి వచ్చింది. ఆనంద్‌ మహీంద్రా ట్వీట్‌తో దేశవ్యాప్తంగా నెటిజన్లకు ఆ పాట చేరువైంది. మరుగున పడిపోయిన టాలెంట్‌ ప్రోత్సాహం అందివ్వడంలో ఆనంద్‌ మహీంద్రా చూపిస్తున్న చొరవను నెటిజన​‍్లు ప్రశంసిస్తున్నారు.

చదవండి: పేద కమ్మరికి బొలెరో ఆఫర్‌ చేసిన ఆనంద్‌ మహీంద్రా!

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌