amp pages | Sakshi

Apple Event 2021: భారీ హైప్.. ఆపిల్‌ లవర్స్‌ ఎదురుచూపులు‌

Published on Tue, 04/20/2021 - 18:40

సాక్షి, న్యూఢిల్లీ: దిగ్గజ సంస్థ ఆపిల్ 2021 ఈవెంట్ ఈ రోజు, (ఏప్రిల్ 20) జరగనుంది. “స్ప్రింగ్ లోడెడ్”  పేరుతో  ఈ  ఈవెంట్‌ను నిర్వహించనుంది. అమెరికాలోని కాలిఫోర్నియాలోని కుపెర్టినోలోని కంపెనీ క్యాంపస్ నుండి రాత్రి 10:30 గంటలకు దీన్ని ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. ఐమాక్, ఆపిల్ టీవీ, ఎయిర్‌ట్యాగ్‌తోపాటు, ఐవోఎస్‌ 14.5 ను ఈ  వేడుకలో ఆవిష్కరించనుందని అంచనా. 

ఈ ఈవెంట్‌లో ఆవిష్కరించబోయే ఉత్పత్తులపై ఆపిల్‌ ఎటువంటి సమాచారాన్ని వెల్లడించలేదు. కానీ తాజా ఊహాగానాల ప్రకారం, ఆపిల్ కొత్త మినీ-ఎల్ఈడి ఐప్యాడ్ ప్రో, ఎయిర్‌ట్యాగ్స్‌, తోపా రీడిజైన్‌ ఐమాక్‌ను ఆవిష్కరిస్తుందని భావిస్తున్నారు. ఎయిర్‌పాడ్స్ 3 లాంటి కొత్త ఐప్యాడ్ మోడళ్లు.. కొత్త ఐప్యాడ్ మినీ, ఐప్యాడ్ ప్రో మోడళ్లు ప్రదర్శించే అవకాశం ఉందని  అంచనా.  ఐఫోన్, ఐప్యాడ్, మాక్, పిసి, స్మార్ట్‌ఫోన్ లేదా వెబ్ బ్రౌజర్‌ను కలిగి ఉన్న ఏదైనా ఇతర పరికరంలో ఆపిల్ ఈవెంట్స్‌ వెబ్‌సైట్ ద్వారా, లేదా యూట్యూబ్ ద్వారా ప్రత్యక్షంగా చూడవచ్చు. ఏయే కొత్త పరికరాలు,  ఉత్పాదనలకు పరిచయం చేస్తుందోనని ఆపిల్‌ అభిమానులు, టెక్నాలజీ ప్రియులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌