amp pages | Sakshi

స్మార్ట్‌ వాచెస్‌ ఓల్డ్‌ ట్రెండ్‌.. ఇప్పుడొచ్చాయ్‌ స్మార్ట్‌ గ్లాసెస్‌

Published on Tue, 06/21/2022 - 19:24

స్మార్ట్‌ఫోన్ల వినియోగం పెరిగాక రిస్ట్‌ వాచెస్‌ కనుమరుగై పోయాయి అనుకున్నాం. కానీ అవి స్మార్ట్‌ వాచెస్‌గా రూపాంతరం చెంది టైం సంగతి పక్కన పెడితే కాల్స్‌, మెసేజ్‌లను కంట్రోల్‌ చేయడంతో పాటు హెల్త్‌కి సంబంధించి వాకింగ్‌ మొదలు హార్ట్‌బీట్‌ వరకు సమస్త సమాచారం చెప్పేస్తున్నాయ్‌. ఇప్పుడు మరో అడుగు ముందుకు పడింది. స్మార్ట్‌ వాచెస్‌కి తోడుగా స్మార్ట్‌ గాగుల్స్‌ కూడా రంగంలోకి దిగాయి.

లైఫ్‌ స్టైల్‌ అంటే నిన్నా మొన్నటి వరకు ‍ట్రెండీ గార్మెంట్స్‌ను బట్టి అంచనా వేసే వారు కానీ ఇప్పుడు కాలం మారింది. ఓ వ్యక్తి లైఫ్‌స్టైల్‌ని అంచనా వేయాలంటే ఉపయోగించే గ్యాడ్జెట్స్‌,  టెక్నాలజీకి ఎంతగా అడాప్ట్‌ చేసుకుంటున్నారనేవి మోస్ట్‌ ఇంపార్టెంట్‌ అయ్యాయి. ఈ ట్రెండ్ని అంచనా వేసిన ఇండియాకి చెందిన నాయిస్‌ సంస్థ తొలిసారిగా స్మార్ట్‌ గ్లాసెస్‌ని ఐ వేర్‌ ఐ1 పేరుతో ఇండియాలో రిలీజ్‌ చేసింది. లెటెస్ట్‌ టెక్నాలజీలో నాయిస్‌ల్యాబ్స్‌ రూపొందించిన ఈ గాస్లెస్‌ స్మార్ట్‌ఫోన్‌తో అనుసంధానం అవుతాయి. ఫోన్‌తో సంబంధం లేకుండానే కాల్స్‌ను ఆపరేట్‌ చేసుకునే వీలుంది. బ్లూటూత్‌ 5.0 ద్వారా ఈ గ్లాసెస్‌ మొబైల్‌తో కనెక్ట్‌ అవుతాయి. ఇందులో ప్రత్యేకంగా మోషన్‌ ఎస్టిమేషన్‌, మోషన్‌ కాంపెన్‌సేషన్‌ టెక్నాలజీను ఉపయోగించారు. దీంతో ఇయర్‌ఫోన్స్‌ లేకుండా సౌకర్యవంతంగా కాల్స్‌ను మాట్లాడుకునే వీలుంది. 

మ్యూజిక్‌ మ్యాజిక్‌
ఫోన్‌ కాల్‌ మేనేజ్‌మెంట్‌తో పాటు నాయిస్‌ స్మార్ట్‌ గ్లాసెస్‌ ద్వారా చక్కని మ్యూజిక్‌ హియరింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌ను కూడా సొంతం చేసుకోవచ్చు. ఇయర్‌బడ్స్‌ లేకుండానే మ్యూజిక్‌ చక్కగా ఆస్వాదించేలా ఈ స్మార్ట్‌ గ్లాసెస్‌ను డిజైన్‌ చేశారు. వైర్‌లెస్‌ టెక్నాలజీ ద్వారా ఈ గ్లాసెస్‌ను ఛార్జ్‌ చేసుకోవచ్చు. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 9 గంటల పాటు పని చేస్తుంది. కేవలం 15 నిమిషాల ఛార్జింగ్‌తో సుమారు 120 పాటలు వినవచ్చు. 

ఒత్తిడి తగ్గిస్తుంది
ఇక స్మార్ట్‌గ్లాసెస్‌ ఉపయోగించడం వల్ల కళ్లపై పడే ఒత్తడిని తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా కంప్యూటర్‌ / ల్యాప్‌ట్యాప్‌ల ముందు పని చేసే సమయంలో కంటిపై పడే అదనపు ఒత్తిడిని తగ్గిస్తుంది. ఆల్ట్రావైలెట్‌​ కిరణాల నుంచి కళ్లకు రక్షణ కల్పిస్తుంది. ఇంత స్మార్ట్‌ గ్లాసెస్‌ అయినా ఇందులో కెమెరాలు లేకపోవడం ఒక లోటుగానే చెప్పుకోవచ్చు. కెమెరాతో పాటు మరికొన్ని సెన్సార్లను అమర్చినట్టయితే ఫ్యూచర్‌ టెక్నాలజీ మెటావర్స్‌కి కూడా ఉపయోగకరంగా ఉండేది.

ధర ఎంతంటే
నాయిస్‌ సంస్థ మార్కెట్‌లోకి తెచ్చిన స్మార్ట్‌ గ్లాసెస్‌ gonoise.com వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. ఎంఆర్‌పీ రూ.12,999లు కాగా ప్రారంభ ఆఫర్‌గా 53 శాతం డిస్కౌంట్‌తో రూ. 5,999లకే లభిస్తున్నాయి. ఇప్పటి వరకు ఇండియాలో స్మార్ట్‌ గ్లాసెస్‌ మార్కెట్‌లో పెద్దగా లేవు. నాయిస్‌ కంటే ముందు బోస్‌ సంస్థ మ్యూజిక్‌ లవర్స్‌ కోసం స్మార్ట్‌గ్లాసెస్‌ మార్కెట్‌లోకి తీసుకొచ్చినా అవి పూర్తిగా ప్రీమియం కేటగిరిలో అందుబాటులో ఉన్నాయి. 

చదవండి: పోకో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌, స్పెషల్‌ ఫీచర్లతో

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

ముస్లిం మహిళలతో కలిసి వైఎస్ భారతి ప్రార్థన

ల్యాండ్ టైటిల్ యాక్ట్ అంటే ఏంటో చెప్పి చంద్రబాబు కళ్ళు తెరిపించిన జగన్

జగన్ ను కదలనివ్వని జనాభిమానం @హిందుపూర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @పలమనేరు (చిత్తూరు జిల్లా)

వీళ్ళే మన అభ్యర్థులు.. మీ ఆశీర్వాదం కావాలి

ల్యాండ్ టైటిల్ యాక్ట్ పై సీఎం జగన్ సీరియస్

కూటమి పై సీఎం జగన్ అదిరిపోయే పంచులు..!

కేవలం ప్రజల ఆశీస్సులు కోసం పనిచేసే ఏకైక ప్రభుత్వం

మండుటెండను లెక్కచేయని అభిమానం...!

మండుటెండను లెక్కచేయని అభిమానం..!

Photos

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)