amp pages | Sakshi

స్పెషల్‌ఫీచర్‌తో డైసన్‌ హెడ్‌ఫోన్స్‌ వచ్చేశాయ్‌..యాపిల్‌కు కష్టమే!

Published on Fri, 10/06/2023 - 11:58

Dyson Zone headphones: టెక్నాలజీ సంస్థ డైసన్‌ ఎట్టకేలకు తనప్రీమియం హెడ్‌ ఫోన్‌లను  తీసుకొచ్చింది. తద్వారా  ఆడియో విభాగంలోకి ప్రవేశించింది. డైసన్‌ జోన్‌ పేరుతో వాటిని లాంచ్‌ చేసింది. దాదాపు యాపిల్‌ ప్రీమియంహెడ్‌ఫోన్‌లు AirPods Max ధర లోనే  డైసన్‌ నాయిస్‌ క్యాన్సిలింగ్‌ హెడ్‌ఫోన్స్‌ను భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది.

50 గంటల వరకు ప్లేబ్యాక్, 3 గంటల్లోనే 100 శాతం చార్జింగ్, యూఎస్‌బీ-సీ చార్జింగ్‌ సిస్టం, లిథియం అయాన్‌ బ్యాటరీలు, 11 మైక్రోఫోన్లు మొదలైన ప్రత్యేకతలు వీటిలో ఉన్నాయి. మైడైసన్‌ యాప్‌తో ఈ హెడ్‌ఫోన్స్‌ను నియంత్రించవచ్చు. స్వచ్ఛమైన గాలిని అందించే కార్బన్‌ ఫిల్టర్లను కూడా వీటికి అమర్చుకోవచ్చు. మోడల్‌ను బట్టి హెడ్‌ఫోన్స్‌ ధర రూ. 59,900 - రూ. 64,900 వరకు ఉంటుంది.   (కష్టాల్లో కాఫీ డే: రూ.434 కోట్ల చెల్లింపుల వైఫల్యం)

Videos

ఫ్రెండ్‌ కోసం పెళ్లినే వాయిదా వేసుకున్న హీరోయిన్‌ (ఫోటోలు)

రాజధానిపై కూటమి కుట్ర బట్ట బయలు చేసిన దేవులపల్లి

పిఠాపురంలో పవన్ చిత్తు చిత్తు.. ప్రచారంలో వంగా గీత కూతురు అల్లుడు

నా స్కూటీని తగులబెట్టారు: రాగ మంజరి చౌదరి

చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కడుపుమంట అదే : నాగార్జున యాదవ్

చంద్రబాబుపై రైతుల ఆగ్రహం

టీడీపీ నేతల రౌడీయిజం.. YSRCP నేతలపై దాడులు

దాడులకు పబ్లిక్ గా బరితెగించిన లోకేష్

అట్టర్ ప్లాప్ .. పవన్ కళ్యాణ్ స్పీచ్ పబ్లిక్ జంప్

బాబు షర్మిల సునీతల అసలు ప్లాన్ ఇదే..!

Photos

+5

How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)

+5

HBD Pat Cummins: సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ సాబ్.. ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్‌’ (ఫొటోలు)

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)