amp pages | Sakshi

ఫ్లిప్‌కార్ట్ బిగ్ దివాలీ సేల్‌: ఐఫోన్‌13పై కళ్లు చెదిరే ఆఫర్‌

Published on Wed, 10/12/2022 - 11:12

సాక్షి, ముంబై: ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ రానున్న దీపావళి సందర్భంగా  బిగ్‌ సేల్‌ ప్రకటించింది. ఈ సందర్బంగా 30వేల లోపు స్మార్ట్‌ఫోన్లపై డిస్కౌంట్స్‌ అందిస్తోంది.  ఫ్లిప్‌కార్ట్‌ సాధారణ యూజర్లకు  సంబంధించిన ఈ సేల్‌ అ‍క్టోబర్‌ 16 వరకు కొనసాగుతుంది.  ముఖ్యంగా నథింగ్, గూగుల్, శాంసంగ్‌, రియల్‌ మీ, పోకోతో పాటు పలు బ్రాండ్ల స్మార్ట్‌ఫోన్లపై ఫ్లిప్‌కార్ట్‌ ఆఫర్‌ సొంతం చేసుకోవచ్చు. దీంతోపాటు  ఎస్‌బీఐ కార్డుకొనుగోళ్లపై అదనపు తగ్గింపు కూడా లభ్యం.  (Maiden Pharma వివాదాస్పద మైడెన్‌కు భారీ షాక్‌: అక్టోబరు 14 వరకు గడువు)

ముఖ్యంగా ఆపిల్‌ ఐఫోన్‌ 13పై కళ్లు చెదిరే అఫర్‌ అందుబాటులో ఉంటుంది. ఫ్లిప్‌కార్ట్ అధికారిక వెబ్‌సైట్‌లో ఆపిల్‌ ఐఫోన్‌ 128 జీబీ ధర రూ. 58,900. దీనికి రూ. 2 వేల అదనపు తగ్గింపును పొందవచ్చు. అలాగే రూ.16,900 ఎక్స్చేంజ్ ఆఫర్‌ కూడా ఉంది.  ఈ డిస్కౌంట్ల తరువాత  ఐఫోన్ 13ని దాదాపు రూ. 45,000కి  సొంతం చేసుకోవచ్చన్న మాట.

రెండు నెలల క్రితం మార్కెట్‌లోకి వచ్చిన నథింగ్‌ ఫోన్ (1)  ఫ్లిప్‌కార్ట్‌ దీపావళి సేల్‌లో  దాదాపు రూ. 27,000కి అందుబాటులో ఉంది. దీనికి ఎస్‌బీఐ ఆఫర్ కూడా అందిస్తోంది. శాంసంగ్ గెలాక్సీ జడ్ ఫ్లిప్ 3  స్మార్ట్‌ ఫోన్ ఫ్లాట్ తగ్గింపు తర్వాత రూ.59,999కి అందుబాటులో ఉంది. ఇంకా గూగుల్‌ పిక్స్‌ల్ 6ఏ ఫోను రూ. 27,999కి అందుబాటులో ఉంది. వీటి  కొనుగోళ్లపై  అదనంగా ఎస్‌బీఐ  10 శాతం తక్షణ తగ్గింపును  కూడా పొందవచ్చు.

గృహోపకరణాలపై 75 శాతం, టీవీలపై కూడా ఆఫర్‌
ఫ్లిప్‌కార్ట్ దీపావళి సేల్టీ సందర్భంగా టీవీలు, ఆడియో ఉత్పత్తులపై తగ్గింపులను కూడా అందిస్తుంది. గృహోపకరణాలపై 75 శాతం వరకు తగ్గింపు ఉంటుందని కంపెనీ తెలిపింది. వినియోగదారులు రూ. 17,249కే  4కె టీవీలను కొనుగోలు చేయవచ్చు.  అలాగే సాధారణ హెచ్‌డీ స్మార్ట్ టీవీలపై భారీ తగ్గింపు  అందుబాటులో ఉంది.


 

Videos

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @మచిలీపట్నం (కృష్ణా జిల్లా)

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

పొన్నూరు లో పవన్ సభ అట్టర్ ఫ్లాప్ అంబటి మురళీకృష్ణ సెటైర్లు

చంద్రబాబు, కొడుకు పప్పు తుప్పు.. అనిల్ కుమార్ యాదవ్ స్పీచ్ కి దద్దరిల్లిన మాచెర్ల

"వాళ్లకి ఓటమి భయం మొదలైంది అందుకే ఈ కొత్త డ్రామా.."

వెంకయ్య నాయుడు బామ్మరిది సంచలన కామెంట్స్

"30 లక్షల కోట్లు స్వాహా అందులో 14 లక్షల కోట్లు.." కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

Watch Live: మాచర్లలో సీఎం జగన్ ప్రచార సభ

Photos

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)