amp pages | Sakshi

గూగుల్ 'కెమెరా గో'లో సరికొత్త ఫీచర్

Published on Mon, 12/21/2020 - 15:29

గూగుల్ తన కెమెరా గో అప్లికేషన్‌లో హెచ్‌డిఆర్ ఫోటోలను తీయడానికి వినియోగదారుల కోసం మరో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. "గూగుల్ కెమెరా గో అప్లికేషన్ ద్వారా ఇప్పుడు నాణ్యత గల ఫోటోలను తీసుకోవచ్చు. త్వరలో మరిన్నీ ఆండ్రాయిడ్ గో మొబైల్స్ కు ఈ హెచ్‌డిఆర్ సపోర్ట్ ఫీచర్ తీసుకురానున్నాము. దింతో ప్రతి ఒక్కరు రోజులో ఎప్పుడైనా మంచి ఫోటోలను తీసుకోవచ్చు" అని గూగుల్ ఒక ట్వీట్‌లో పేర్కొంది. కెమెరా గో అనేది పిక్సెల్ ఫోన్లలో లభించే గూగుల్ యొక్క ప్రధాన కెమెరా అప్లికేషన్. కెమెరా గో ఇతర గో అప్లికేషన్ మాదిరిగానే ఎంట్రీ లెవెల్,బడ్జెట్ ధర కలిగిన ఫోన్‌లను లక్ష్యంగా చేసుకొని తీసుకొచ్చారు. కెమెరా గోని తక్కువ ర్యామ్, నిల్వ సామర్థ్యం గల మొబైల్స్ కోసం తీసుకొచ్చారు.(చదవండి: ప్రపంచవ్యాప్తంగా మొరాయిస్తున్న ఇన్‌స్టాగ్రామ్)

కెమెరా గో అప్లికేషన్ 2020 మార్చిలో ప్రారంభించిన హెచ్‌ఎండి గ్లోబల్ యొక్క నోకియా 1.3 ఫోన్‌తో ప్రారంభమైంది. బడ్జెట్, మిడ్-రేంజ్ మరియు ప్రీమియం ఫోన్లలో లభించే ఆధునిక కెమెరాలలో హెచ్‌డిఆర్ అనేది ఒక ఫీచర్. ఈ హెచ్‌డిఆర్ ఫీచర్ ద్వారా బడ్జెట్ మొబైల్స్ లో తీసుకునే క్వాలిటీతో ఫోటోలను తీసుకోవచ్చు. గూగుల్ తన ట్విట్టర్ లో షేర్ చేసిన ఫోటోలను పరిశీలిస్తే మనకు అర్ధం అవుతుంది. సాధారణ కెమెరా గల మొబైల్స్, హెచ్‌డిఆర్ ఫీచర్ గల మొబైల్స్ కి ఉన్న తేడా ఏంటో. ఆండ్రాయిడ్ గో ఆపరేటింగ్ సిస్టమ్ మీద నడుస్తున్న ఫోన్‌ల కోసం గూగుల్ కెమెరా గో అప్లికేషన్ అందుబాటులోకి తీసుకొచ్చారు. 

Videos

అచ్చెన్నాయుడు సొంత గ్రామంలో టీడీపీ రిగ్గింగ్ బయటపడ్డ వీడియో

ఓటేస్తే చంపేస్తారా..! మహిళలపై ఇంత దారుణమా..!

ఇదే సాక్ష్యం... సంచలన నిజాలు బయటపెట్టిన KSR

టీడీపీకి ఓటు వేయలేదని బంధించి హింసించిన TDP నేతలు ..

అనిల్ కుమార్, కాసు మహేష్ ల పైకి కర్రలతో టీడీపీ మూకలు

ప్రశాంత్ కిషోర్ పై విరుచుకుపడ్డ అనలిస్ట్ KS ప్రసాద్

కవిత ఛార్జ్ షీట్ పై నేడు విచారణ..

వైఎస్సార్సీపీ నేతల ఇళ్లకు నిప్పు పెట్టిన టీడీపీ..

అట్టహాసంగా మోడీ నామినేషన్

అక్కడ రీ-పోలింగ్ ?

Photos

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్‌ (ఫోటోలు)

+5

హీరోగా యూట్యూబర్‌ నిఖిల్.. సంగీత్‌ సినిమా లాంఛ్‌ (ఫోటోలు)

+5

Royal Challengers Bengaluru: తిరుమ‌ల శ్రీవారి సేవ‌లో ఆర్సీబీ క్రికెట‌ర్లు (ఫొటోలు)

+5

పిఠాపురం: సీఎం జగన్‌ ప్రచార సభలో ఎటుచూసినా జనసంద్రం (ఫొటోలు)

+5

CM Jagan Kaikalur Meeting: కైకలూరు.. జనహోరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ రోడ్‌ షో: జనసంద్రమైన చిలకలూరిపేట (ఫొటోలు)

+5

తాగుడుకు బానిసైన టాలీవుడ్‌ హీరోయిన్‌.. జీవితమే తలకిందులు.. ఒక్కసారిగా.. (ఫోటోలు)

+5

కడపలో సీఎం జగన్‌ ఎన్నికల రోడ్‌ షో: ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

పుత్తూరులో సీఎం జగన్‌ రోడ్‌ షో: పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)