amp pages | Sakshi

మీ కళ్ళతోనే చాట్ చేయండి

Published on Wed, 12/09/2020 - 16:34

గూగుల్ మరో కొత్త యాప్ ని తీసుకొస్తుంది. "లుక్ టు స్పీక్" అనే ఈ యాప్ ద్వారా కళ్లతోనే చాట్ చేసే అవకాశం యూజర్లకు కలుగుతుంది. మన ఫోన్ లో ఉన్న పదాలను కళ్లతో చూస్తే అది గట్టిగా చదివి వినిపిస్తుంది. దీనిని ముఖ్యంగా మాట్లాడలేని వారిని దృష్టిలో ఉంచుకొని తీసుకొచ్చినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఇది ఆండ్రాయిడ్ 9పై వెర్షన్ గల యూజర్లకు అందుబాటులో రానుంది. దీనిని ఉపయోగించడానికి ముందుగా ఫోన్ స్థిరంగా పట్టుకొని అందులో ఉన్న పదాలను ఎడమ, కుడి లేదా పై వైపు చూడటం ద్వారా అక్కడ ఉన్న పదాలను ఎంపిక చేసుకోవచ్చు. కంటి చూపు సెట్టింగులను యాప్ లో మార్చుకునే అవకాశం ఉంది. గూగుల్‌లో ఇలాంటి ప్రాజెక్ట్‌పైనే పని చేస్తున్న ఓ టీమ్‌.. స్పీడ్‌, లాంగ్వేజ్ థెరపిస్ట్ సారా ఏజెకిఎల్, రిచర్డ్ కేవ్ లుక్‌తో కలిసి ఈ యాప్‌ను అభివృద్ధి చేసారు. ఈ యాప్ ని ఒక వ్యక్తి లేదా కమ్యూనిటీకి ఇలాంటి యాప్ ఉంటే బాగుంటుందన్న ఆలోచనతోనే ఈ యాప్‌ను డెవలప్ చేసినట్లు కేవ్ తెలిపారు. దీనిలో ఎక్కువగా ఉపయోగించే హలో, థ్యాంక్యూ, గ్రేట్‌, ఓకేలాంటి పదాలు ఉన్నాయి.(చదవండి: శామ్ సంగ్: రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ)

Videos

చంద్రబాబుపై మధుసూధన్ రెడ్డి సెటైర్లు

టీడీపీ, జనసేనకు బిగ్ షాక్...వైఎస్సార్సీపీలో భారీ చేరికలు

జగనన్న కోసం సింగపూర్ నుంచి వచ్చి ఎన్నారైల ప్రచారం

జోరుగా వైఎస్సార్సీపీ అభ్యర్థుల ఎన్నికల ప్రచారం

అవ్వ కాళ్ళు కడిగిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి

అల్లుడి గురించి ఎవరికీ తెలియని విషయాలు...అంబటి సంచలన వ్యాఖ్యలు

మంగళగిరిలో లోకేష్ ప్రచారానికి కనిపించని జనాదరణ

భూములపై ప్రజలను భయపెట్టే కుట్ర..అడ్డంగా బుక్కైన అబ్బా కొడుకులు

అభివృద్ధికి కేరాఫ్ బుగ్గన...

వాడి వేడి ప్రసంగాలు..హోరెత్తిన జన నినాదం..

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌