amp pages | Sakshi

ఈ గూగుల్ ఇయ‌ర్ బ‌డ్స్ స్పెష‌ల్ ఏంటో తెలుసా?

Published on Fri, 06/04/2021 - 16:52

టెక్ దిగ్గజం గూగుల్ సరికొత్త వైర్‌లెస్‌ ఇయర్‌బడ్స్‌ను విడుదల చేసింది. గ‌త‌నెల‌లో పిక్సెల్ బడ్స్ ఎ-సిరీస్ ఇయ‌ర్ బడ్స్ విడుద‌ల చేస్తున్న‌ట్లు అనుకోకుండా ప్ర‌క‌టించింది. అదే ఇయ‌ర్ బ‌డ్స్ ను తాజాగా గూగుల్ అధికారికంగా విడుద‌ల చేసింది. గూగుల్ ట్రూ వైర్‌లెస్ స్టీరియో (​టిడబ్ల్యుఎస్) ఇయర్‌బడ్స్ ధ‌ర $ 99 (సుమారు రూ .7,200) కాగా ప్ర‌స్తుతం ఈయ‌ర్ బ‌డ్స్ యుఎస్, కెనడాలో మాత్ర‌మే  అందుబాటులో ఉన్నాయి. సున్నితంగా, అతి త‌క్కువ సౌండ్ లో స్ప‌ష్టంగా వినబ‌డ‌తాయి. దీంతో చెవులల్లో ఒత్తిడి త‌గ్గిపోతుంద‌ని గూగుల్ తెలిపింది.  

కొత్త పిక్సెల్ బడ్స్ ఎ-సిరీస్ అడాప్టివ్ సౌండ్‌తో వస్తుంది. ఇది పరిసరాల ఆధారంగా వాల్యూమ్‌ను పెంచుతుంది లేదా తగ్గిస్తుంది. వినియోగదారులు ప్ర‌యాణాల్లో ఈ ఇయ‌ర్ బ‌డ్స్ వినియోగించ‌డం వ‌ల్ల ఇత‌ర వాహ‌నాల నుంచి వ‌చ్చే శ‌బ్ధాలు రాకుండా నివారిస్తున్న‌ట్లు తెలుస్తోంది. నివేదిక ప్రకారం,ఈ ఇయ‌ర్ బ‌డ్స్ ఒక్క‌సారి పెట్టిన ఛార్జింగ్ 24 గంట‌ల పాటు ఉండ‌డ‌మే కాదు కంటిన్యూగా 5 గంట‌ల పాటు వినియోగించుకోవ‌చ్చు. అతి త‌క్కువ స‌మ‌యంలో అంటే 15నిమిషాలు ఛార్జింగ్ పెడితే 3గంట‌ల పాటు వినియోగించుకోవ‌చ్చు.  దీంతో పాటు హ‌లో గూగుల్ అంటూ మీ డౌట్స్ క్లియ‌ర్ చేసుకోవ‌చ్చు. ట్రాన్స‌లేష‌న్, నోటిఫికేష‌న్లు పొంద‌వ‌చ్చు.  

చ‌ద‌వండి : Battlegrounds Mobile India భారీ స్థాయిలో ప్రి రిజిస్ట్రేషన్‌
 

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌