amp pages | Sakshi

గూగుల్  పిక్సెల్ ‌7, పిక్సెల్ 7ప్రొ కమింగ్‌ సూన్‌

Published on Thu, 09/22/2022 - 15:09

సాక్షి,ముంబై: టెక్ దిగ్గజం గూగుల్‌ పిక్సెల్‌ సిరీస్‌లో ప్రపంచవ్యాప్తంగా కొత్త ఫోన్లను లాంచ్‌ చేయనుంది. గూగుల్ పిక్సెల్ 7, పిక్సెల్ 7 ప్రొ తోపాటు  పిక్సెల్ వాచ్‌ను కూడా తీసు కొస్తోంది.  అక్టోబర్ 6న  ‘మేడ్ బై గూగుల్’ పేరుతో నిర్వహించే గ్లోబల్‌ స్పెషల్‌ ఈవెంట్‌లో వీటిని లాంచ్‌ చేయనుంది. ఆన్‌లైన్ రిటైల్ భాగస్వామిని ఫ్లిప్‌కార్ట్‌లో పిక్సెల్ 7, పిక్సెల్ 7 ప్రో అందుబాటులో ఉంటాయి.

గూగుల్ పిక్సెల్ 7 సిరీస్ భారతదేశంలో కూడా అందుబాటులో ఉంటుందని  గూగుల్‌ ధృవీకరించింది. మీ వెయిటింగ్‌ ముగిసింది! పిక్సెల్ 7, పిక్సెల్ 7 ప్రొ త్వరలో భారత్‌లోకి రానున్నాయి. మరిన్ని విషయాల కోసం చూస్తూనే ఉండండి అంటూ గూగుల్ ఇండియా  ట్వీట్ చేసింది. స్నీక్‌పీక్‌ అంటూ ఒక వీడియోను షేర్‌ చేసింది.

పిక్సెల్ 7, పిక్సెల్ 7 ప్రొ ఫిచర్ల విషయానికి వస్తే...6.3 అంగుళాల డిస్‌ప్లే, టెన్సర్ G2 చిప్‌సెట్‌,  5,000 mAh బ్యాటరీ, 33 వాట్స్‌ ఫాస్ట్ ఛార్జ్‌, ట్రిపుల్ కెమెరా సెటప్‌ ప్రధాన ఫీచర్లుగా ఉంటాయని అంచనా. పిక్సెల్ 7 అబ్సిడియన్ (నలుపు),వైట్‌, లెమన్‌గ్రాస్ (పసుపు) కలర్స్‌లో రానున్నాయి  పిక్సెల్ 7  ప్రొ అబ్సిడియన్  బ్లాక్‌, వైట్‌,   హాజెల్ (ఆకుపచ్చ) రంగులలో అందుబాటులో ఉంటుంది.

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)