amp pages | Sakshi

వాట్సాప్‌ అదిరిపోయే ఫీచర్లు: పోల్స్‌ ఫీచర్‌ ఇంకా...!

Published on Mon, 11/21/2022 - 20:18

సాక్షి,ముంబై: ప్రముఖ ఇన్‌స్టంట్  మెసేజింగ్‌ యాప్‌, మెటా యాజమాన్యంలోని వాట్సాప్‌ మరో బంపర్‌ ఫీచర్‌ను తీసుకొచ్చింది. వాట్సాప్‌  యూజర్లకు యాండ్రాయిడ్‌, ఐవోఎస్‌  స్మార్టఫోన్లలో 'పోల్స్' ఫీచర్‌ను జోడించింది. ఇంతకు ముందు, వినియోగదారులు ప్రత్యక్ష చాట్‌లు, గ్రూపు  సంభాషణలలో పోల్‌లను నిర్వహించడానికి థర్డ్‌ పార్ట్‌ యాప్‌ల  ద్వారా క్రియేట్‌ చేసిన పోల్ లింక్‌లను షేర్ చేయాల్సి వచ్చేది. ఇపుడు ఆ అవసరం లేకుండానే ప్రైవేట్ చాట్ లేదా గ్రూప్ మెసేజెస్‌లో పోల్‌ నిర్వహించేందుకు అనుమతినిస్తుంది. ప్రస్తుతం టెస్టింగ్‌ దశలోఉన్న వాట్సాప్‌లో పోల్‌లను ఎలా సృష్టించాలో  ఒకసారి చూద్దాం. (ఎయిర్టెల్‌ యూజర్లకు భారీ షాక్‌! ఇక కనీస రీచార్జ్‌ ప్లాన్‌ ఎంతంటే?)

ఇదీ చదవండి :  ఎయిర్టెల్‌ యూజర్లకు భారీ షాక్‌! ఇక కనీస రీచార్జ్‌ ప్లాన్‌ ఎంతంటే?

ఐఫోన్‌లలో వాట్సాప్ పోల్స్‌  ఎలా క్రియేట్‌ చేయాలి
వాట్సాప్‌  యాప్‌ను అప్‌డేట్ చేయండి
ఎక్కడ పోల్‌  క్రియేట్‌ చేయాలనుకుంటున్నారో ఆ  చాట్, ప్రైవేట్ లేదా గ్రూప్‌ని  ఓపెన్‌ చేయాలి.
టెక్స్ట్ బాక్స్‌కు ఎడమ వైపున ఉన్న ప్లస్ (+) గుర్తుపై నొక్కండి
 'పోల్' ఎంపికపై నొక్కండి. పోల్‌కు సంబంధించిన 
 పోల్‌కు సంబంధించిన ప్రశ్నను టైప్ చేసి, ఆ తర్వాత ఆప్షన్స్‌ను టైప్ చేయండి
 ఆ తరువాత  చాట్‌లో పోల్‌ను షేర్ చేయడానికి  సెండ్‌ ఆప్షన్‌ను క్లిక్‌  చేయాలి.  ఎంపికపై నొక్కండి

ఆండ్రాయిడ్ ఫోన్‌లలో వాట్సాప్ పోల్స్‌ ఎలా క్రియేట్ చేయాలి
వాట్సాప్‌  యాప్‌ను అప్‌డేట్ చేయండి
ఎక్కడ పోల్‌   క్రియేట్‌ చేయాలనుకుంటున్నారో ఆ  చాట్, ప్రైవేట్ లేదా గ్రూప్‌ని  ఓపెన్‌ చేయాలి.
టెక్స్ట్‌బాక్స్‌కు కుడి వైపున ఉన్న పేపర్ క్లిప్ ఐకాన్‌ను ఎంచుకోవాలి. 
 'పోల్' ఎంపికపై క్లిక్ చేయండి.
పోల్‌కు సంబంధించిన ప్రశ్నను,  ఆప్షన్స్‌ను టైప్ చేయాలి.
ఆ తర్వాత, చాట్‌లో పోల్‌  సెండ్‌ చేస్తే సరిపోతుంది.

(దూసుకొచ్చిన మ్యాటర్ ఎనర్జీ: అత్యాధునిక ఫీచర్స్‌తో ఎలక్ట్రిక్ బైక్‌)

యూజర్లు పోల్‌లో గరిష్టంగా 12 ఆప్షన్స్‌ను  జోడించవచ్చు. రైట్‌ సైడ్‌లో ఉన్న  హాంబర్గర్  సహాయంతో, వినియోగదారులు ప్రతిస్పందనల క్రమాన్ని మార్చు కోవచ్చు. అంతేకాదు ఇతర పోల్ ప్లాట్‌ఫారమ్‌ల మాదిరిగా కాకుండా, వాట్సాప్ పోల్స్‌ క్రియేట్‌ అయితన తర్వాత వినియోగదారులు  ఎప్పుడైనా ఓటు వేయవచ్చు.  ఎపుడు ఓటు వేస్తే అపుడు ఆటోమేటిగ్గా అప్‌డేట్‌ అవుతుంది. గ్రూపు సభ్యులు ఒకటి కంటే ఎక్కువ ఓట్లు వేయవచ్చు. అలాగే వ్యూ  వోట్స్ ఆప్షన్‌ ద్వారా ఎవరు ఎన్ని ఓట్లు  వేసింది, ఎవరు ఏయే ఆప్షన్‌ను ఎంచుకున్నారు అనేది కూడా చూడవచ్చు. 

పాస్‌వర్డ్‌ లేదా పిన్‌
స్క్రీన్ లాక్ పేరుతో మరో కొత్త ఫీచర్‌ను వాట్సాప​ పరీక్షిస్తోంది. డెస్క్‌టాప్‌లో యాప్ ఓపెన్ చేసి మర్చిపోయేవాళ్లకు ఇది బాగా ఉపయోగపడుతుంది. డెస్క్‌టాప్‌ మీద వాట్సాప్‌ యాప్‌ను  ఓపన్‌ చేసిన ప్రతిసారి పాస్వర్డ్‌ లేదా పిన్‌ ఎంటర్ చేయాల్సిందే. తద్వారా యూజర్ చాట్ సంభాషణలకు అదనపు భద్రత కల్పిస్తోంది సంస్థ, త్వరలోనే ఈ ఫీచర్ వస్తుంది. 

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)