amp pages | Sakshi

ఐఐటీ హైదరాబాద్‌.. నియామకాల్లో జోరు

Published on Fri, 12/03/2021 - 11:49

క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్‌లో ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, హైదరాబాద్‌ జోరు కొనసాగుతోంది. డిసెంబరు 1 నుంచి ప్రారంభమైన క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌లో ఇక్కడి విద్యార్థులు అంతర్జాతీయ కంపెనీల నుంచి నియామక పత్రాలు అందుకున్నారు. 

ఐఐటీ, హైదరాబాద్‌లో డిసెంబరు 1 నుంచి ఫేస్‌ 1 క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్లు ప్రారంభమయ్యాయి. బిటెక్‌, ఎంటెక్‌లలో వివిధ విభాగాల నుంచి మొత్తం 668 మంది విద్యార్థులు ఈ రిక్రూట్‌మెంట్‌కి రెడీగా ఉన్నారు. ఇప్పటి వరకు 225 మందికి నియామక పతత్రాలు అందాయి. ఇప్పటి వరు జరిగిన నియామకాల్లో ఓ విద్యార్థికి అత్యధికంగా రూ.65.45 లక్షల వార్షిక వేతనం ఖరారు అయ్యింది. త​‍్వరలోనే రెండో ఫేస్‌ నియమకాలు కూడా చేపట్టబోతున్నారు.

కోవిడ్‌ ఎఫెక్ట్‌ మధ్య గతేడాది ఫేజ్‌ 1, ఫేజ్‌ 2లకు కలిపి మొత్తం 195 కంపెనీలు క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌లో పాల్గొనగా ఈ సారి ఒక్క ఫేజ్‌ 1లోనే 210 కంపెనీలు ఆసక్తి చూపించాయి. ఐఐటీ, హైదరాబాద్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ వల్ల చాలా కంపెనీలు క్యాంపస్‌ నియామకాలకు ఇక్కడికి వస్తున్నాయి. ఫేజ్‌ 1లో పాల్గొన్న సంస్థల్లో గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌, ఒరాకిల్‌, గోల్డ్‌మాన్‌ శాక్స్‌, జేపీ మోర్గాన్‌, అమెజాన్‌, యాక్సెంచర్‌, ఇండీడ్‌, ఆప్టమ్‌, ఫ్లిప్‌కార్ట్‌, జాగ్వర్‌లతో పాటు అనేక ఐటీ కంపెనీలు ఉన్నాయి. 

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)