వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఇండియన్ మార్కెట్లో మూడు బడ్జెట్ ఫోన్లు, ప్రారంభం కానున్న అమ్మకాలు
Published on Tue, 09/21/2021 - 11:36
స్టార్ట్ఫోన తయారీ సంస్థ ఇన్ఫినిక్స్ హాట్ 11 పేరుతో ఈ రోజు కొత్త మోడల్ని మార్కెట్లో రిలీజ్ చేయనుంది.
ఫ్లిప్కార్ట్ వేదికగా మధ్యాహ్నం 12 గంటలకు సేల్స్ మొదలవుతుంది.
మూడు కలర్లలో లభించే ఈ ఫోను ధర రూ. 10,999గా ఉంది.
బడ్జెట్ ధరలో 50000 ఎంఏహెచ్ బ్యాటరీ ఈ ఫోన్లో లభిస్తుంది.
ఇందులో మీడియాటెక్ ప్రాసెసర్ ఉపయోగించారు.
#
Tags