amp pages | Sakshi

జెట్‌ ఎయిర్‌వేస్‌- ఇండో కౌంట్‌.. గెలాప్‌

Published on Fri, 10/23/2020 - 14:20

రుణాలు, నష్టాల ఊబిలో చిక్కుకున్న జెట్‌ ఎయిర్‌వేస్‌ టేకోవర్‌కు కల్‌రాక్‌ క్యాపిటల్‌- మురారీ లాల్‌ జలన్‌ ప్రతిపాదించిన రిజల్యూషన్‌కు రుణదాతల కన్సార్షియం ఆమోదముద్ర వేయడంతో జెట్‌ ఎయిర్‌వేస్‌ కౌంటర్‌ కొద్ది రోజులుగా ర్యాలీ బాటలో సాగుతోంది. కాగా.. మరోపక్క ఈ ఆర్థిక సంవత్సరం(2020-21) క్యూ2లో ఆకర్షణీయ ఫలితాలు సాధించడంతో ఇటీవల జోరందుకున్న టెక్స్‌టైల్స్‌ కంపెనీ ఇండో కౌంట్‌ ఇండస్ట్రీస్‌ షేరుకి డిమాండ్‌ కొనసాగుతోంది. వెరసి ఈ రెండు కౌంటర్లూ భారీ లాభాలతో దూకుడు చూపుతున్నాయి. వివరాలు చూద్దాం..

జెట్‌ ఎయిర్‌వేస్‌
కంపెనీ పునరుద్ధరణకు కల్‌రాక్‌ క్యాపిటల్‌- మురారీ లాల్‌ జలాన్‌ కన్సార్షియం ప్రతిపాదించిన రిజల్యూషన్‌కు రుణదాతల కమిటీ గ్రీన్‌సిగ‍్నల్‌ ఇవ్వడంతో ప్రయివేట్‌ రంగ కంపెనీ జెట్‌ ఎయిర్‌వేస్‌ కౌంటర్‌ ఇటీవల నిరవధికంగా బలపడుతోంది. తాజాగా ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 5 శాతం అప్పర్‌ సర్క్యూట్‌ను తాకింది. రూ. 51.20 వద్ద ఫ్రీజయ్యింది. ఇది 52 వారాల గరిష్టంకాగా.. వరుసగా 12వ సెషన్‌లోనూ ఈ షేరు అప్పర్‌ సర్క్యూట్‌ను తాకింది. వెరసి వారం రోజుల్లోనే ఈ షేరు 27 శాతం ర్యాలీ చేసింది. ఈ ఏడాది మార్చి 27న రూ. 13 వద్ద చరిత్రాత్మక కనిష్టాని నమోదు చేసుకున్న  జెట్‌ ఎయిర్‌వేస్‌ షేరు గత 20 రోజుల్లో 108 శాతం దూసుకెళ్లడం గమనార్హం!

ఇండో కౌంట్‌ ఇండస్ట్రీస్
టెక్స్‌టైల్స్‌ రంగ కంపెనీ ఇండో కౌంట్‌ ఇండస్ట్రీస్‌ వరుసగా నాలుగో రోజు అప్పర్‌ సర్క్యూట్‌ను తాకింది. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు రూ. 7.8 ఎగసి రూ. 163.60 వద్ద ఫ్రీజయ్యింది. ఇది 52 వారాల గరిష్టంకాగా.. గత రెండు వారాల్లోనే ఈ షేరు 48 శాతం జంప్‌చేసింది. ఈ ఏడాది క్యూ2లో ఇండో కౌంట్‌ నికర లాభం 7 రెట్లు ఎగసి రూ. 81 కోట్లను తాకింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన మొత్తం ఆదాయం 26 శాతం పెరిగి రూ. 714 కోట్లను తాకింది. నిర్వహణ లాభ మార్జిన్లు 3.5 శాతం బలపడి 17.5 శాతాన్ని తాకాయి. కాగా.. గత నెల రోజుల్లో ఇండో కౌంట్‌ షేరు 70 శాతం పురోగమించింది. ఆరు నెలల కాలాన్ని తీసుకుంటే ఏకంగా 469 శాతం ర్యాలీ చేయడం విశేషం!

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)