amp pages | Sakshi

బహుశా..! ప్రపంచంలోనే అత్యంత పవర్‌ఫుల్‌ స్మార్ట్‌ఫోన్‌ ఇదేనేమో..!

Published on Tue, 01/25/2022 - 09:32

ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం లెనోవో త్వరలోనే భారీ ర్యామ్‌ స్టోరేజ్‌తో పవర్‌ఫుల్‌ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా లెనోవో Legion Y90 గేమింగ్ స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్‌ చేయనుంది. ఇప్పటివరకు వచ్చినా స్మార్ట్‌ఫోన్స్‌లో లెనోవో  Legion Y90 ప్రపంచంలోనే అత్యంత పవర్‌ఫుల్‌ గేమింగ్‌ స్మార్ట్‌ఫోన్‌గా  నిలిచే అవకాశంలేకపోలేదని స్మార్ట్‌ఫోన్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు. 

పవర్‌ఫుల్‌ ర్యామ్‌..ఏకంగా 22జీబీ..!
లెనోవో  Legion Y90 స్మార్ట్‌ఫోన్‌ క్వాలకం స్నాప్‌డ్రాగన్‌ 8 జెన్‌ 1 చిప్‌సెట్‌తో రానుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన స్పెసిఫికేషన్స్‌ విబోలో వైరల్‌గా మారాయి. వచ్చే నెల ఫిబ్రవరిలో లెనోవో  Legion Y90 స్మార్ట్‌ఫోన్‌ చైనాలో లాంచ్‌ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌ 22GB RAMతో రానుంది. ఈ ర్యామ్ 18GB ఫిజికల్ ర్యామ్‌తో పాటు 4GB వర్చువల్ ర్యామ్‌ను కలిగి ఉండనుంది. 512GB +128GB రెండు విభిన్న ఇంటర్నల్‌ స్టోరేజ్‌తో మొత్తంగా 640 జీబీతో  లెనోవో లీజియన్ Y90 రానుంది. 

Lenovo Legion Y90 స్పెసిఫికేషన్‌(అంచనా)

  • 6.92-అంగుళాల E4 శాంసంగ్‌ AMOLED డిస్‌ప్లే
  • క్వాలకం స్నాప్‌డ్రాగన్‌ 8 జెన్‌ 1 చిప్‌సెట్‌
  • 22 జీబీ ర్యామ్‌+ 640 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌
  • 64ఎంపీ+16ఎంపీ రియర్‌ కెమెరా
  • 44-ఎంపీ సెల్ఫీ కెమెరా
  •  ఫ్రాస్ట్ బ్లేడ్ 3.0 డ్యూయల్‌ ఫ్యాన్స్‌ ఫర్‌ కూలింగ్‌
  • 68W ఫాస్ట్ ఛార్జింగ్‌
  • 5,600mAh బ్యాటరీ

చదవండి: షార్ట్‌ఫిల్మ్‌ మేకర్లకు నెట్‌ఫ్లిక్స్‌ అదిరిపోయే గుడ్‌న్యూస్‌..!

Videos

నరసాపురం, క్రోసూరు, కనిగిరిలో హోరెత్తిన జగన్నినాదం

నేడు మూడు నియోజకవర్గాల్లో సీఎం జగన్ ప్రచార సభలు

లోకేష్ కామెడీ..మార్చి 13న ఓటెయ్యండి..

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)