amp pages | Sakshi

నథింగ్ స్మార్ట్‌ఫోన్‌ (1)పై బంపర్‌ ఆఫర్‌: ఏకంగా 22 వేల తగ్గింపు 

Published on Wed, 12/14/2022 - 12:38

సాక్షి, ముంబై:  2022లో  పాపులర్‌ అయిన ప్రీమియమ్ స్మార్ట్‌ఫోన్‌ నథింగ్‌ ఫోన్‌ 1.కా ర్ల్ పీల్ నేతృత్వంలోని యూకే ఆధారిత సాంకేతిక సంస్థ నథింగ్ తీసుకొచ్చిన స్మార్ట్‌ఫోన్‌ 1 పై ఇపుడు భారీ తగ్గింపు లభిస్తోంది.  ఫ్లిప్‌కార్ట్‌లో  కేవలం రూ. 4,750కి అందుబాటులో ఉంది. 128, 256 స్టోరేజ్‌ రెండు వేరియంట్లలో ప్రారంభ ధర రూ. 32,999వద్ద ఈ స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌ అయింది. ఆ తరువాత రెండు వేరియంట్ల రేట్లను పెంచేసింది. 

ఇది కూడా చదవండి: ఉద్యోగుల ఆశలన్నీ ఆవిరి: కేంద్రం షాకింగ్‌ న్యూస్‌

నథింగ్ ఫోన్ (1) ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 10,500 తగ్గింపు తర్వాత రూ. 27,499 వద్ద లిస్ట్‌ అయింది. దీనికి అదనంగా ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌  క్రెడిట్ కార్డ్ EMI లావాదేవీలపై 10శాతం తక్షణ తగ్గింపు లభిస్తుంది. అంటే నథింగ్ ఫోన్ (1) ధర  మరో రూ.2,749 తగ్గవచ్చు.  దీంతోపాటు పాత స్మార్ట్‌ఫోన్‌ను మార్పిడి చేస్తే ఫ్లిప్‌కార్ట్ రూ. 20వేల రకు తగ్గింపును అందిస్తోంది. అన్ని ఆఫర్‌లతో కలిపి  రూ.22,749 తగ్గింపుతో  ఫ్లిప్‌కార్ట్‌లో కేవలం రూ.4,750కే నథింగ్ ఫోన్ (1)ని  సొంతం  చేసుకోవచ్చన్నమాట. (లేడీ బాస్‌ సర్‌ప్రైజ్‌ బోనస్‌ బొనాంజా..ఒక్కొక్కరికీ రూ. 82 లక్షలు!)

నథింగ్ ఫోన్ (1)స్పెసిఫికేషన్స్‌
6.55 అంగుళాల ఫుల్‌  HD+ OLED డిస్‌ప్లే
120Hz రిఫ్రెష్ రేట్  Qualcomm Snapdragon 778+ చిప్‌సెట్
1080×2400 పిక్సెల్స్‌ రిజల్యూషన్‌
 8జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ 
50 ఎంపీ  ప్రైమరీ సెన్సార్‌తో డ్యూయల్ రియర్‌ కెమెరా 
16ఎంపీ  సెల్ఫీ కెమెరా
4500mAh బ్యాటరీ
 

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌