amp pages | Sakshi

రతన్‌ టాటా లేటెస్ట్‌ లవ్‌... ఇన్‌స్టా పోస్ట్‌ వైరల్‌

Published on Wed, 09/08/2021 - 11:46

సాక్షి, ముంబై: దిగ్గజ పారిశ్రామికవేత్త, టాటా గ్రూప్ మాజీ ఛైర్మన్  రతన్‌ టాటా అంటే కేవలం బిజినెస్‌ వర్గాలకే కాదు ఇంటర్నెట్‌లో చాలామంది యువకులకూ ప్రేరణ. సోషల్ మీడియాలో అత్యంత చురుగ్గా ఉండే రతన్  టాటా  చాలా  ఇన్స్‌పిరేషన్‌ విషయాలను షేర్‌ చేస్తూ ఉంటారు. తాజాగా తన వ్యక్తిగత ఇష్టంపై ఒక  ఆసక్తికరమైన విషయాన్ని షేర్‌ చేశారు. దీంతో ఆయనఅభిమానులు ఫిదా అవుతున్నారు.

టాటా వ్యాపార సామ్రాజ్య విస్తరణ, సాదాసీదా జీవనంతో పాటు తాను మనసుపడే కీలక విషయాన్ని వెల్లడించారు రతన్‌ టాటా. పియానో వాయిస్తున్న అరుదైన చిత్రాన్ని మంగళవారం ఇన్‌స్టాగ్రామ్‌లో  పోస్ట్‌ చేశారు. చిన్నప్పటినుంచీ తనకు పియానో వాయించడం అంటే ఇష్టమని పేర్కొన్నారు. వ్యాపార రంగంలో చాలా బిజీగా ఉండటంతో  సాధ్యపడలేదన్నారు. అయితే పదవీ విరమణ తర్వాత, పియానో నేర్చుకునేందుకు మంచి టీచర్‌ దొరికినా, రెండు చేతులు ఉపయోగించాల్సి రావడంతో, దానిపై శ్రద్ధ పెట్టలేకపోయానని తెలిపారు. సమీప భవిష్యత్తులో మరోసారి ప్రయత్నించాలని ఆశపడుతున్నట్టు తన పోస్ట్‌లో రాశారు. దీంతో తమ కమెంట్లతో రతన్‌ టాటాపై తమ గౌరవాన్ని చాటుకుంటున్నారు నెటిజన్లు.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌