amp pages | Sakshi

అదిరిపోయే ఫీచర్లతో,రెడ్‌మీ నోట్ 11 ప్రో సిరీస్‌ స్మార్ట్‌ ఫోన్‌లు..ధర ఎంతంటే?

Published on Wed, 03/09/2022 - 17:49

ప్రముఖ చైనా స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజం షావోమీ రెడ్‌ మీ సిరీస్‌లో రెండు స్మార్ట్‌ ఫోన్‌లను విడుదల చేసింది. భారత్‌ వేదికగా జరిగిన లాంచ్‌ ఈవెంట్‌లో టెక్‌ ప్రియుల్ని అట్రాక్ట్‌ చేస్తూ రెడ్‌మీ నోట్ 11 ప్రో సిరీస్‌లో 5జీ రెడ్‌మీ నోట్ 11 ప్రో+, 4జీ రెడ్‌ మీ నోట్‌ ప్రో స్మార్ట్‌ ఫోన్‌లను మార్కెట్‌కు పరిచయం చేసింది.      

4జీ రెడ్‌ మీ నోట్‌ 11 ప్రో , 5జీ నోట్‌ 11 ప్రో ప్లస్‌ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లు 
రెడ్‌ మీ నోట్‌ 11 ప్రో 4జీ, నోటీ 11 ప్రో ప్లస్‌ 5జీ ఈ రెండు స్మార్ట్‌ ఫోన్‌లలో 6.67 అంగుళాల ఓఎల్‌ఈడీ డిస్‌ప్లే,120 హెచ్‌ జెడ్‌ రిఫ్రెష్‌ రేట్, 16ఎంపీ సెల్ఫీ కెమెరాకు పంచ్‌ హోల్‌ కటౌవుట్‌, 180 ఎంపీ మెయిన్‌ కెమెరా, 8ఎంపీ అల్ట్రా వైడ్‌ స్నాపర్స్‌, 2ఎంపీ మైక్రో హెల్పర్, 2ఎంపీ డెప్త్‌ మాడ్యుల్స్‌ ఉన్నాయి.  

5జీ షావోమీ రెడ్‌మీ నోట్‌ 11 ప్రో ప్లస్‌
5జీ  రెడ్‌మీ నోట్ 11 ప్రో+ 5జీ స్మార్ట్‌ఫోన్ లేటెస్ట్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 695 5జీ ప్రాసెసర్‌తో రిలీజైతే.. 4జీ రెడ్‌మీ నోట్ 11 ప్రో మాత్రం ఇటీవల పాపులర్ అయిన మీడియాటెక్ హీలియో జీ96 గేమింగ్ ప్రాసెసర్‌తో రిలీజైంది.

5జీ షావోమీ రెడ్‌మీ నోట్‌ 11 ప్రో ప్లస్‌ స్టీల్త్ బ్లాక్, ఫాంటమ్ వైట్, మిరాజ్ బ్లూ కలర్‌ వేరియంట్‌లలో లభ్యమవుతుంది. 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.20,999 నుండి ప్రారంభమవుతుంది. అయితే టాప్ ఎండ్ 8జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ మోడల్ ధర రూ.24,999 వరకు ఉంటుంది. ఇక ఈ ఫోన్‌ షావోమీ ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లతో పాటు అమెజాన్‌ ఇండియా ద్వారా మార్చి 15నుంచి అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. 

4జీ రెడ్‌ మీ నోట్‌ 11 
4జీ రెడ్‌ మీ నోట్‌ 11 ప్రో స్టీల్త్ బ్లాక్, ఫాంటమ్ వైట్, స్టార్ బ్లూ కలర్‌ వేరియంట్‌లలో లభ్యమవుతుంది.  6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ఫోన్‌ ధర రూ. 17,999 నుంచి ప్రారంభం కానుండగా.. 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ మోడల్ ధర రూ.19,999గా ఉంది. ఈ ఫోన్‌ అమ్మకాలు మార్చి 23 నుంచి ప్రారంభం కానున్నాయి.

చదవండిఫ్లిప్‌ కార్ట్‌లో దిమ్మతిరిగే ఆఫర్లు, వాటిపై ఏకంగా 80శాతం డిస్కౌంట్లు!!

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)