amp pages | Sakshi

‘ఆభార్‌’ కలెక్షన్‌ను లాంఛ్‌ చేసిన రిలయన్స్‌ జువెల్స్‌

Published on Thu, 08/05/2021 - 20:58

ముంబై: రిలయన్స్‌ జువెల్స్‌  14 వ వార్షికోత్సవ సందర్బంగా తన కస్టమర్లకు సరికొత్త కలెక్షన్‌ను  లాంచ్‌ చేసింది. ఇప్పటికే కొనసాగుతున్న జువెలరీ కలెక్షన్‌కు  ‘ఆభార్‌’ ను ఎక్స్‌టెన్షన్‌గా లాంచ్‌ చేసింది. ఈ కలెక్షన్‌ లాంచ్‌తో కస్టమర్లకు, ఉద్యోగులకు, కళాకారులకు రిష్తోన్‌కాధాగా అనే థీమ్‌తో కంపెనీ కృతజ్ఞతలను ప్రకటించింది. ఆభార్‌ కలెక్షన్‌లో భాగంగా సరికొత్త జువెలరీ కలెక్షన్లను కస్టమర్లకు అందుబాటులో ఉంచనుంది. ఈ కలెక్షన్‌లో అద్బుతమైన ​ బంగారం, వజ్రాల ఇయర్‌ రింగ్స్‌ కొత్త డిజైన్‌లు కస్టమర్లకు లభించనున్నాయి.

రిలయన్స్‌  జువెల్స్‌ జూలై 30 నుంచి సెప్టెంబర్‌ 1 వరకు బంగారు ఆభరణాల మేకింగ్‌ ఛార్జీలపై 20 శాతం మేర స్పెషల్‌ యానివర్సరీ తగ్గింపును ప్రకటించింది. #RishtonKaDhaga అనే మల్టీ మీడియా క్యాంపెన్‌తో రిలయన్స్‌  జువెల్స్‌ తమ కస్టమర్లకు, ఉద్యోగులకు సందేశాన్ని ఇచ్చింది. ఈ సందర్బంగా రిలయన్స్‌ జువెల్స్‌ సీఈవో సునీల్‌ నాయక్‌ మాట్లాడుతూ..గత కొన్ని సంవత్సరాలుగా రిలయన్స్‌ జువెల్స్‌ను ఆదరిస్తోన్న కస్టమర్లకు ధన్యవాదాలు తెలిపారు. ఆభార్‌ కలెక్షన్‌తో రిలయన్స్‌ జువెల్స్‌కు, కస్టమర్లకు ఉన్న బంధం మరింత బలపడుతుందనీ ఆశాభావం వ్యక్తంచేశారు. 

Videos

ఇది అభివృద్ధి అంటే.. సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్

పొరపాటున బాబుకు ఓటేస్తే పథకాలకు ముగింపే..!

జగనన్న రాకతో దద్దరిల్లిన గాజువాక సభ

గాజువాకలో జనజాతర

బీజేపీ, టీడీపీ, జనసేన తోడు దొంగలు..!

విశాఖ నుంచే ప్రమాణస్వీకారం చేస్తా

వీళ్లే మన అభ్యర్థులు.. ఈసారి ఢిల్లీ పీఠం కదలాలి

ఇచ్ఛాపురం బహిరంగ సభలో సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్

చంద్రబాబు చేసిన మోసాలు లైవ్ లో వినిపించిన సీఎం జగన్

బాబును చీల్చి చెండాడిన మహిళలు

Photos

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?