amp pages | Sakshi

ఇటాలియన్‌ బ్రాండ్‌ ‘టోడ్స్‌’తో రిలయన్స్‌ జట్టు

Published on Tue, 05/10/2022 - 08:57

న్యూఢిల్లీ: ఇటాలియన్‌ లగ్జరీ లైఫ్‌స్టయిల్‌ బ్రాండ్‌ టోడ్స్‌ ఎస్‌పీఏతో రిలయన్స్‌ బ్రాండ్స్‌ (ఆర్‌బీఎల్‌) దీర్ఘకాలిక ఫ్రాంచైజీ ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం భారత మార్కెట్లో టోడ్స్‌ ఉత్పత్తులకు (పాదరక్షలు, హ్యాండ్‌ బ్యాగ్‌లు, యాక్సెసరీలు మొదలైనవి) ఆర్‌బీఎల్‌  అధికారిక రిటైల్‌ విక్రేతగా ఉంటుంది. అలాగే టోడ్స్‌కి ప్రస్తుతం భారత్‌లో ఉన్న స్టోర్స్‌ మేనేజ్‌మెంట్‌ను టేకోవర్‌ చేస్తుంది.

2008 నుంచి టోడ్స్‌ భారత్‌లో న్యూఢిల్లీ, ముంబై తదితర ప్రాంతాల్లో మోనో–బ్రాండ్‌ స్టోర్స్‌ ఉన్నాయి. అజియో లగ్జీ మల్టీ బ్రాండ్‌ ఈ–కామర్స్‌ ప్లాట్‌ఫారం ద్వారా కూడా విక్రయాలు సాగిస్తోంది. మిలన్‌ స్టాక్‌ ఎక్సే్చంజీలో లిస్టయిన టోడ్స్‌కి ప్రపంచవ్యాప్తంగా 318 సొంత స్టోర్స్, 88 ఫ్రాంచైజీ స్టోర్స్‌ ఉన్నాయి. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (ఆర్‌ఐఎల్‌)కి చెందిన రిటైల్‌ విభాగం రిలయన్స్‌ రిటైల్‌ వెంచర్స్‌ అనుబంధ సంస్థ ఆర్‌బీఎల్‌. 2007లో కార్యకలాపాలు ప్రారంభించింది.

చదవండి: బ్రిటన్‌–భారత్‌ పరిశ్రమల టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)