amp pages | Sakshi

రిలయన్స్‌ చేతికి ఐఎమ్‌జీ–ఆర్‌

Published on Sat, 12/26/2020 - 01:19

న్యూఢిల్లీ: స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, ఫ్యాషన్‌ ఈవెంట్లను నిర్వహించే ఐఎమ్‌జీ–రిలయన్స్‌ లిమిటెడ్‌(ఐఎమ్‌జీ–ఆర్‌)లో ఐఎమ్‌జీ వరల్డ్‌వైడ్‌ కంపెనీకి ఉన్న 50 శాతం వాటాను రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ కొనుగోలు చేయనున్నది. ఈ వాటా కొనుగోలు కోసం రూ.52.08 కోట్లు అంతా నగదు రూపంలోనే వెచ్చించనున్నట్లు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ వెల్లడించింది. డీల్‌లో భాగంగా ఐఎమ్‌జీ–ఆర్‌లో ఐఎమ్‌జీ సింగపూర్‌ పీటీఈ లిమిటెడ్‌కు షేర్లను కొనుగోలు చేయనున్నామని, ఈ మేరకు ఒక నిశ్చయాత్మక ఒప్పందాన్ని కుదుర్చుకున్నామని వివరంచింది. ఈ డీల్‌ పూర్తయిన తర్వాత రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కు పూర్తి అనుబంధ సంస్థగా ఐఎమ్‌జీ–ఆర్‌ మారుతుందని, దానిని రీబ్రాండ్‌ చేస్తామని తెలిపింది. ఈ డీల్‌కు ప్రభుత్వ, నియంత్రణ సంస్థల ఆమోదాలు అవసరం లేదని ఈ ఏడాదిలోనే ఈ డీల్‌ పూర్తవ్వగలదని పేర్కొంది.  

2010లో ఏర్పాటు: ఇంటర్నేషనల్‌ స్పోర్ట్స్‌ మార్కెటింగ్, మేనేజ్‌మెంట్‌ కంపెనీ అయిన ఐఎమ్‌జీ వరల్డ్‌వైడ్‌ కంపెనీతో కలిసి రిలయన్స్‌  ఒక జాయింట్‌ వెంచర్‌ను 2010లో ఏర్పాటు చేసింది. ఐఎమ్‌జీ–రిలయన్స్‌ లిమిటెడ్‌(ఐఎమ్‌జీ–ఆర్‌) పేరుతో సమాన భాగస్వామ్యాలతో ఈ జేవీ ఏర్పాటైంది. భారత్‌లో స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, ఫ్యాషన్‌ ఈవెంట్స్‌ల అభివృద్ధి. మార్కెటింగ్, నిర్వహణ కోసం ఈ జేవీని ప్రారంభించారు.

Videos

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

ముస్లిం మహిళలతో కలిసి వైఎస్ భారతి ప్రార్థన

ల్యాండ్ టైటిల్ యాక్ట్ అంటే ఏంటో చెప్పి చంద్రబాబు కళ్ళు తెరిపించిన జగన్

జగన్ ను కదలనివ్వని జనాభిమానం @హిందుపూర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @పలమనేరు (చిత్తూరు జిల్లా)

వీళ్ళే మన అభ్యర్థులు.. మీ ఆశీర్వాదం కావాలి

ల్యాండ్ టైటిల్ యాక్ట్ పై సీఎం జగన్ సీరియస్

కూటమి పై సీఎం జగన్ అదిరిపోయే పంచులు..!

కేవలం ప్రజల ఆశీస్సులు కోసం పనిచేసే ఏకైక ప్రభుత్వం

మండుటెండను లెక్కచేయని అభిమానం...!

మండుటెండను లెక్కచేయని అభిమానం..!

విడుదల రజిని సమక్షంలో భారీ చేరికలు

ఎన్నికల ప్రచారంలో వైఎస్ భారతి..!

హిందూపూర్ కి చేరుకున్న సీఎం జగన్ జనంతో కిక్కిరిసిన రోడ్లు

అంతా బాబే చేశారు

గొడుగు పట్టిన వాడి గుండెల్లో పొడిచిన బాబు

ది లీడర్..!

Photos

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)