amp pages | Sakshi

ఆ కంపెనీలో భారీగా ఇన్వెస్ట్‌ చేసిన ఆర్‌ఆర్‌ఆర్‌ బ్యూటీ..!

Published on Thu, 10/07/2021 - 14:59

RRR Actress Invests in an E-Commerce Platform: టాలీవుడైనా, బాలీవుడైనా ప్రముఖ నటినటులు అటూ సినిమాలపై దృష్టి పెడుతూనే...ఇతర వ్యాపారాలపై కూడా దృష్టిపెడుతున్నారు. కాగా తాజాగా ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలో నటించిన బాలీవుడ్‌ నటి మరోక  కంపెనీలో ఇన్వెస్ట్‌ చేసినట్లు తెలుస్తోంది.   

భారీగా ఇన్వెస్ట్‌ చేసిన అలియా...!
ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా సీత పాత్రలో నటించిన బాలీవుడ్‌ నటి అలియా భట్‌ ప్రముఖ వెల్ల్‌నెస్‌ స్టార్టప్‌ ఫుల్‌.కోలో భారీగా ఇన్వెస్ట్‌ చేసినట్లు తెలుస్తోంది. అలియా భట్‌ తొలిసారిగా ఇన్వెస్ట్‌ చేస్తోందనుకుంటే మీరు పొరపడినట్లే...! ఈ ఆర్‌ఆర్‌ఆర్‌ బ్యూటీ గతంలో విమెన్‌ లైఫ్‌స్టైల్‌ ప్రొడక్ట్స్ తయారీ సంస్థ నైకాలో కూడా భారీగా ఇన్వెస్ట్‌ చేసింది. కాగా ఎంతమేరకు నిధులను ఇన్వెస్ట్‌ చేసిన దానిపై సమాచారం లేదు. ఫుల్‌.కో లో ఇన్వెస్ట్‌ చేసిన అలియా భట్‌  మాట్లాడుతూ...వెగన్‌, ఎకో ఫ్రెండ్లీ, ఉత్పత్తులను తయారుచేస్తోన్న కంపెనీలో ఇన్వెస్ట్‌ చేయడం సంతోషంగా ఉందన్నారు. 
చదవండి: అప్పుడు సినిమాలో...ఇప్పుడు నిజజీవితంలో...సీన్‌ రిపీట్‌..! 

పాడైపోయిన పూలతో...!
పాడైపోయిన పూలను సేకరించి వాటిని సుగంధాలను వెదజల్లే అగరబత్తుల రూపంలో, ఇతర వెల్ల్‌నెస్‌ ప్రొడక్ట్‌ను తయారుచేయడంలో ఫుల్‌.కామ్‌ స్టార్టప్‌ ప్రత్యేక గుర్తింపును పొందింది. ఈ కంపెనీ డీ2సీ(డైరక్ట్‌ టూ కస్టమర్‌)సేవలను అందిస్తోంది.  ఎలాంటి మధ్యవర్తులు లేకుండా  కంపెనీ ఉత్పత్తులను నేరుగా సేల్‌ చేస్తోంది. ఈ ఉత్పత్తులను తయారుచేయడంలో ఐఐటీ కాన్పూర్‌ పరిశోధకులు ఎంతగానో కృషి చేశారు. ఈ కంపెనీ పెటా నుంచి బెస్ట్‌ ఇన్నోవేషన్‌ అవార్డును కూడా అందుకుంది. 
చదవండి: టీమిండియా స్పాన్సర్‌కు భారీ షాక్‌...!

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌