amp pages | Sakshi

శాంసంగ్ గెలాక్సీ ఏ72 ధర ఎంతంటే? 

Published on Fri, 12/25/2020 - 12:56

గెలాక్సీ ఏ72 అనే కొత్త స్మార్ట్ ఫోన్ల‌ను శాంసంగ్ వచ్చే ఏడాది ప్రారంభంలో తీసుకురానున్నట్లు తెలుస్తుంది. గెలాక్సీ ఏ72 మొబైల్ 4జీ, 5జీ వెర్షన్లలో లభించనుంది. తాజా సమాచారం ప్రకారం గెలాక్సీ ఏ72 4జీ మొబైల్స్ SM-A725F, SM-A726B కోడ్ నేమ్ తో గీక్‌బెంచ్‌లో కనిపించింది. దీనికి సంబందించిన కొన్ని ఫీచర్స్ కూడా బయటకి వచ్చాయి. గెలాక్సీ ఏ72 4జీ ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఆపరేటింగ్ సిస్టంపై పనిచేయనుంది. ఇది 8జీబీ ర్యామ్ తో స్నాప్‌డ్రాగన్ 720జీ ప్రాసెసర్ తో పనిచేయనుంది. శాంసంగ్ గెలాక్సీ ఏ72 5జీలో వెనకవైపు 4 కెమెరాలు తీసుకురానున్నట్లు సమాచారం. గెలాక్సీ ఏ72 5జీ 6.7 అంగుళాల పంచ్ హోల్ డిస్‌ప్లేతో ప్యాక్ చేసి క్వాడ్ కెమెరా సెటప్‌ను కలిగి ఉండనుంది. 4జీ మోడల్ కూడా ఇదే స్పెసిఫికేషన్స్ తో రానున్నట్లు తెలుస్తుంది. గెలాక్సీ ఏ72 5జీ ధర 550 యూరోల నుండి 600యూరోల(సుమారు రూ.55-60 వేలు), అలాగే 4జీ వేరియంట్‌కు ధర 450-500(సుమారు రూ.45-50 వేలు) యూరోల మధ్య ఉండనుంది.(చదవండి: టెస్లా క్రిస్మస్ బహుమతి

Videos

ఫ్రెండ్‌ కోసం పెళ్లినే వాయిదా వేసుకున్న హీరోయిన్‌ (ఫోటోలు)

రాజధానిపై కూటమి కుట్ర బట్ట బయలు చేసిన దేవులపల్లి

పిఠాపురంలో పవన్ చిత్తు చిత్తు.. ప్రచారంలో వంగా గీత కూతురు అల్లుడు

నా స్కూటీని తగులబెట్టారు: రాగ మంజరి చౌదరి

చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కడుపుమంట అదే : నాగార్జున యాదవ్

చంద్రబాబుపై రైతుల ఆగ్రహం

టీడీపీ నేతల రౌడీయిజం.. YSRCP నేతలపై దాడులు

దాడులకు పబ్లిక్ గా బరితెగించిన లోకేష్

అట్టర్ ప్లాప్ .. పవన్ కళ్యాణ్ స్పీచ్ పబ్లిక్ జంప్

బాబు షర్మిల సునీతల అసలు ప్లాన్ ఇదే..!

Photos

+5

How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)

+5

HBD Pat Cummins: సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ సాబ్.. ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్‌’ (ఫొటోలు)

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)