amp pages | Sakshi

మెటల్‌, రియల్టీ షైన్‌ : లాభాల ముగింపు

Published on Thu, 10/06/2022 - 15:27

సాక్షి, ముంబై:  ఆరంభ లాభాలనుంచి వెనక్కి తగ్గినప్పటికీ దేశీయ స్టాక్‌మార్కెట్లు  లాభాలతో ముగిసాయి.  వీక్లీ ఎఫ్ & ఓ గడువు ముగింపు, మిశ్రమ ప్రపంచ సంకేతాలు, బలమైన విదేశీ ప్రవాహాల మధ్య బిఎస్‌ఇ సెన్సెక్స్ 157 పాయింట్లు ఎగిసి 58222వద్ద, నిఫ్టీ 58 పాయింట్లు లాభంతో 17331 వద్ద స్థిరపడ్డాయి. 

ఎల్‌ అండ్‌ టీ, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్, సన్ ఫార్మా, రిలయన్స్, ఇన్ఫోసిస్,యాక్సిస్‌,  ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంకు,  స్టాక్స్ టాప్  గెయినర్స్‌గా నిలిచాయి. మరోవైపు భారతి ఎయిర్టెల్‌, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఇండస్‌ఇండ్ బ్యాంక్ , బజాజ్ ఫైనాన్స్, హెచ్‌డిఎఫ్‌సీ, హెచ్‌యుఎల్,  టాప్  లూజర్స్‌గా నిలిచాయి. అటు డాలరు మారకంలో రూపాయి 45 పైసలు కోల్పోయి 81.88 వద్ద ముగిసింది.

Videos

గాజువాకలో జనజాతర

బీజేపీ, టీడీపీ, జనసేన తోడు దొంగలు..!

విశాఖ నుంచే ప్రమాణస్వీకారం చేస్తా

వీళ్లే మన అభ్యర్థులు.. ఈసారి ఢిల్లీ పీఠం కదలాలి

ఇచ్ఛాపురం బహిరంగ సభలో సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్

చంద్రబాబు చేసిన మోసాలు లైవ్ లో వినిపించిన సీఎం జగన్

బాబును చీల్చి చెండాడిన మహిళలు

ఓటు తో కొట్టే దెబ్బకు ఢిల్లీ పీఠం కదలాలి..

సీఎం జగన్ ప్రభుత్వంలో ఉత్తరాంధ్రకు చేసిన అభివృద్ధి ఇదే

మీ జగన్ మార్క్ పథకాలు ఇవి...!

Photos

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?