amp pages | Sakshi

సేవింగ్‌ అకౌంట్‌తో డబ్బులు సంపాదించండిలా

Published on Sun, 10/16/2022 - 12:04

మీరు డబ్బులు ఎక్కడ దాస్తుంటారు. సేవింగ్స్‌ అకౌంట్‌లోనా? అయితే మీ సేవింగ్‌ అకౌంట్‌ నుంచి పెద్ద మొత్తంలో వడ్డీని పొందవచ్చు. ఆ విషయం మీకు తెలుసా?

మీ సేవింగ్‌ అకౌంట్‌ ఉన్న బ్యాంకు అధికారుల్ని సంప్రదించండి. నా సేవింగ్‌ అకౌంట్‌కు స్వీప్‌ - ఇన్‌ ఎఫ్‌డీ ఆప్షన్‌ను ఎనేబుల్‌ చేయమని అడగండి. అలా అడిగితే ఆ ఆప్షన్‌ను ఎనేబుల్‌ చేస్తారు. దీంతో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌లపై వినియోగదారులకు అందించే వడ్డీ.. మీ సేవింగ్‌ అకౌంట్‌లో ఉన్న మనీకి అందిస్తారు. కానీ ఈ మొత్తం ఆయా బ్యాంకులు విధించిన నిబంధనలకు లోబడి లావాదేవీలు చేయాల్సి ఉంటుంది. 

ఒకవేళ మీరు ఆ అకౌంట్‌ను నుంచి డబ్బులు తీయాలని అనుకుంటున్న ఎలాంటి అదనపు ఛార్జీలు చెల్లించకుండానే డబ్బుల్ని డ్రా చేసుకోవచ్చు. మీరు ఆ ఆకౌంట్‌ వినియోగిస్తున్నప్పుడు సేవింగ్‌ అకౌంట్‌గాను, వినియోగించకపోతే ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ అకౌంట్‌గా పనిచేస్తుంది. షార్ట్‌ టర్మ్‌లో డబ్బులపై వడ్డీ పొందాలంటే ఇదే మంచి ఆప్షన్‌ అని ఆర్ధిక నిపుణులు చెబుతున్నారు. 

ఫిక్స్‌డ్ డిపాజిట్ స్వీప్-ఇన్
స్వీప్ ఇన్ లేదా ఆటో స్వీప్ సదుపాయం అనేది సేవింగ్‌ అకౌంట్‌లో బ్యాంకు అధికారులు నిర్ధేశించిన మొత్తం కంటే ఎక్కువగా ఉండాలి. ఆ మొత్తాన్ని బ్యాంకు అధికారులు వన్‌ ఇయర్‌ టెన్యూర్‌ కాలపరిమితికి ఫిక్స్‌డ్ డిపాజిట్‌గా బదిలీ చేసుకోవచ్చు. ఆ మొత్తానికే మీరు ఇంట్రస్ట్‌ను పొందవచ్చు.  స్వీప్ ఆప్షన్‌ ముఖ్య ఉద్దేశం ఏంటంటే? సేవింగ్‌ అకౌంట్‌పై ఉన్న మొత్తానికి ఇంటస్ట్ర్‌ పొందడంతో పాటు మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు డబ్బుల్ని డ్రా చేసుకునే సదుపాయం ఉంటుంది. 

స్వీప్ ఇన్ ఫెసిలిటీ ఎలా పని చేస్తుంది?
కొన్ని బ్యాంకులు సేవింగ్‌ అకౌంట్‌ను .. ఫిక్స్‌డ్ డిపాజిట్‌కి లింక్ చేసే సదుపాయాన్ని అందిస్తాయి. మరికొన్ని బ్యాంకులు మీరు నిర్వహించే లావాదేవీల ఆధారంగా ఆ సదుపాయాన్ని అందిస్తాయి. మీ ఖాతాలో తగినంత బ్యాలెన్స్ లేకపోయినా వడ్డీని అందిస్తాయి. కానీ అది చాలా తక్కువ మొత్తంలో ఉండనున్నాయి. ఈ స్వీప్‌- ఇన్‌ ఆప్షన్‌ పొందాలి అంటే బ్యాంకు అధికారుల వద్ద పూర్తి సమాచారాన్ని పొందాల్సి ఉంటుంది. 

స్వీప్-ఇన్ అకౌంట్‌ అర్హతలు 
అవును, మీరు కనీసం రూ.25వేలతో ఫిక్స్‌డ్ డిపాజిట్ అకౌంట్‌ను ఓపెన్‌ చేయాలి. దీనిలో నెలవారీ లేదా త్రైమాసిక ప్రాతిపదికన కనీస బ్యాలెన్స్ రూ.  25, 000 - రూ.1, 00, 000. డిపాజిట్‌ చేయాల్సి ఉంటుంది. 

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌