amp pages | Sakshi

షావోమి : మూడు మడత ఫోన్లు

Published on Fri, 12/25/2020 - 15:24

సాక్షి, న్యూఢిల్లీ:  చైనా  స్మార్ట్‌ఫోన్‌ తయారీదారు షావోమి  తన దూకుడును మరింత పెంచేస్తోంది. 2021 ఏడాదిలో కొత్తగా   ఫోల్డబుల్‌ స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్‌  చేయనుందని తెలుస్తోంది.  మూడు ఫోల్డబుల్‌ స్మార్ట్‌ఫోన్లతో 2021లో హల్‌ చల్‌ చేయనుంది.  అవుట్-ఫోల్డింగ్, ఇన్-ఫోల్డింగ్ మరియు క్లామ్‌షెల్ వంటి డిజైన్లతో ఆవిష్కరిస్తుందని భావిస్తున్నారు.అనలిస్ట్ రాస్ యంగ్  అందించిన సమాచారంప్రకారం  మూడు వేర్వేరు డిజైన్లలో షావోమి మెయిన్ స్ట్రీమ్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేయబోతోంది. ఈ అవుట్-ఫోల్డింగ్ ఫోల్డబుల్ ఫోన్ హువావే మేట్ ఎక్స్ లాగా ఉంటుందని యంగ్‌ అంచనావేశారు.

అవుట్-ఫోల్డింగ్, ఇన్-ఫోల్డింగ్,  క్లామ్‌షెల్ వంటి డిజైన్లతో ఆవిష్కరించనుందని తెలిపారు. అంతేకాదు ఒప్పో, వివో షావోమి కూడా ఫోల్డ్‌బుల్‌ ఫోన్లను తీసుకొస్తాయన్నారు. అంతేకాదు గూగుల్‌ కూడా  వచ్చే  ఏడాది ఆరంభంలో ఫోల్డబుల్ ఫోన్‌ను లాంచ్ చేస్తుందని ఆయన పేర్కొన్నారు.  మార్కెట్లోకి వచ్చే తదుపరి ఫోల్డబుల్ ఫోన్ షియోమి నుండి కావచ్చునని యంగ్ పేర్కొన్నారు. సుమారు 8 అంగుళాల డిస్ప్లేను కలిగి ఉండే అవకాశం ఉందని ఆయన సూచించారుషావోమి ఫోల్డబుల్ ఫోన్ గురించి మనం వినడం ఇదే మొదటిసారి కాదు. స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్ మరియు 108 మెగాపిక్సెల్ కెమెరా లాంటి ఫీచర్లతో సెటస్‌ పేరుతో ఫోల్డబుల​ ఫోన్‌ ను ఈఏడాది ఆరంభంలోతీసుకొస్తుందని పలు నివేదికలు తెలిపిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతానికి సెటస్‌ ఫోల్డబుల్‌  స్మార్ట్‌ఫోన్‌ ఆవిష్కారం ఎలాంటి స్పష్టత లేదు.

Videos

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

మన అభ్యర్థులు వీరే..భారీ మెజారిటీతో గెలిపించండి

విలవిల లాడిన వృద్ధులు.. 30 మందికిపైగా మృతి..!

Aditi Rao Hydari: సిద్దార్థ్ తో ఎంగేజ్మెంట్

ఇది క్లాస్ వార్..దద్దరిల్లిన నరసాపురం

ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ 31 మూవీ క్రేజీ అప్డేట్

అవ్వా, తాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్ రియాక్షన్..

నరసాపురం జనసంద్రం

రాష్ట్రంలో ముగ్గురు మూర్ఖులు ఉన్నారు: నాగార్జున యాదవ్

చంద్రబాబుపై ఫైర్

పవన్ కళ్యాణ్ ఊగిపోయే స్పీచ్ కి పిఠాపురం శేషు కుమార్ స్ట్రాంగ్ కౌంటర్

ఏపీలో వైఎస్ఆర్ సీపీకి మద్దతు ప్రకటించిన ఆల్ ఇండియా బ్రాహ్మణ ఫెడరేషన్

నా కొడుకు కోసం బందరులో ఎక్కడైనా అడుగు.. ఒక్కటే సమాధానం

మంగళగిరిలో నారా లోకేష్ మొహం చూపించుకోలేకపోతున్నాడు..!

పవన్ కళ్యాణ్ ని వంగా గీత ఒక్క మాట కూడా అనలేదు.. అది ఆమె సంస్కారం..!

Watch Live: నరసాపురంలో సీఎం జగన్ ప్రచార సభ

సీదిరి అప్పలరాజు స్పెషల్ ఇంటర్వ్యూ

వైఎస్ భారతి ఎన్నికల ప్రచారం

వైఎస్ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట

చంద్రబాబు మేనిఫెస్టోను ప్రజలు నమ్మడం లేదు

Photos

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)