రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్‌లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
దొరికాడ్రా కొడుకు, ఉతుకుడే ఉతుకుడు!
Published on Fri, 09/18/2020 - 12:06
సాక్షి, బెంగుళూరు: వివాహితను వేధిస్తున్న ఓ వ్యక్తికి సినీ ఫక్కీలో బుద్ధి చెప్పారు ఆమె భర్త, స్నేహితులు. కర్ణాటకలో వెలుగుచూసిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పెళ్లైన యువతికి ముదసర్ అహ్మద్ అనే వ్యక్తి రోజూ ఫోన్ చేసి వేధిస్తున్నాడు. అనుచితంగా మాట్లాడుతూ.. టార్చర్ చేస్తున్నాడు. విషయాన్ని భర్తకు తెలియజేసిన ఆ యువతి.. పక్కా ప్లాన్‌తో ముదసర్ అహ్మద్‌తో.. సరే రా మాట్లాడుదాం అని ఓ చోటుకు పిలిచింది. ఆ పోకిరీ అక్కడికి రాగానే అక్కడే మాటువేసిన ఆమె భర్త, స్నేహితులు అతన్ని చుట్టుముట్టి చితకబాదారు. తగిన సన్మానం చేసి పోలీసులకు అప్పగించారు.
(చదవండి: సంజన ఇంట్లో కీలక సాక్ష్యాలు)
#
Tags