ఫ్రెండ్ కోసం పెళ్లినే వాయిదా వేసుకున్న హీరోయిన్ (ఫోటోలు)
Breaking News
బిహార్‌లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కూకట్‌పల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. సాఫ్ట్వేర్ ఇంజనీర్ మృతి
Published on Sun, 01/09/2022 - 14:09
సాక్షి, హైదరాబాద్: కూకట్‌పల్లిలోని కేపీహెచ్‌బీ కాలనీ ప్రధాన రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆదివారం ఉదయం పల్సర్ బైక్‌పై వెళుతున్న ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్‌ను టిప్పర్ లారీ ఒక్కసారిగా ఢీకొట్టింది. ఈ ఘటనలో టిప్పర్ లారీ దాదాపు 20 మీటర్లు వరకు ఈడ్చుకెళ్లింది.
చదవండి: వంటలు రుచిగా లేవు, బట్టలు సరిగా ఉతకడం లేదని భర్త వేధింపులు.. భరించలేక
కేపీహెచ్బి కాలనీ రోడ్డు నెంబర్ 1నుంచి టెంపుల్ బస్ స్టాప్ వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. టిప్పర్ ఢీ కొనడంతో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు.
#
Tags